29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జోన్ వ్యాప్తంగా భారీ టికెట్ తనిఖీ డ్రైవ్‌ను నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే

Writer: Harika S 08:31 AM, 29 ఆగస్టు, 2026
జోన్ వ్యాప్తంగా భారీ టికెట్ తనిఖీ డ్రైవ్‌ను నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే

పండుగలు, సెలవుల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అనధికార ప్రయాణాలను అరికట్టడం, నిజమైన ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం లక్ష్యంగా దక్షిణ మధ్య రైల్వే వాణిజ్య విభాగం ఆగస్టు 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు జోన్ వ్యాప్తంగా విస్తృత టికెట్ తనిఖీ డ్రైవ్ నిర్వహించింది. రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించడం, క్రమరహిత ప్రయాణం, బుక్ చేయని లగేజీతో ప్రయాణించడం వంటి అంశాలపై అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు.

ఈ డ్రైవ్‌లో టికెట్ లేకుండా లేదా సరైన అనుమతి లేకుండా ప్రయాణిస్తున్న 13,964 మందిని, బుక్ చేయని లగేజీతో ప్రయాణిస్తున్న 1,189 మందిని గుర్తించారు. టికెట్ తనిఖీల ద్వారా రూ.1.28 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే రైల్వే ప్రాంగణంలో చెత్త వేసిన 37 మందికి రూ.6,400, ఐదుగురు అనధికార వ్యాపారులకు రూ.10,000, ధూమపానం చేసిన ఏడుగురికి రూ.14,000 జరిమానా విధించారు. ప్రయాణికులు చెల్లుబాటు అయ్యే టికెట్లతో ప్రయాణించి, రైల్వే నిబంధనలు పాటించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రంప్‌ మెయిల్‌ బ్యాలెట్‌ ఆదేశాలకు ఫెడరల్‌ జడ్జి బ్రేక్‌

ట్రంప్‌ మెయిల్‌ బ్యాలెట్‌ ఆదేశాలకు ఫెడరల్‌ జడ్జి బ్రేక్‌

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత

కేసీఆర్‌కు రాఖీ కట్టిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు

కేసీఆర్‌కు రాఖీ కట్టిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు

వరదలతో విలవిలలాడిన నేపాల్.. ఆర్థిక సాయం కోరిన ప్రభుత్వం

వరదలతో విలవిలలాడిన నేపాల్.. ఆర్థిక సాయం కోరిన ప్రభుత్వం

భారత స్టాక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

భారత స్టాక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్‌...

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్‌...

ట్యాగ్లు
దక్షిణ మధ్య రైల్వేటికెట్ తనిఖీలురైల్వే వార్తలుఅనధికార ప్రయాణంరైల్వే జరిమానాలుభారతీయ రైల్వే
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రష్మికకు దిగ్గజ గాయని పాత్ర ఖరారు?
గాసిప్స్

రష్మికకు దిగ్గజ గాయని పాత్ర ఖరారు?

టాక్సిక్ ఓటీటీ విషయంలో యష్‌కు ఎదురుదెబ్బ?
ఓటీటీ

టాక్సిక్ ఓటీటీ విషయంలో యష్‌కు ఎదురుదెబ్బ?

రవితేజ దూకుడు.. నెక్స్ట్ లెవెల్!
సినిమాలు

రవితేజ దూకుడు.. నెక్స్ట్ లెవెల్!

మాటలతో కాదు.. సినిమా తీసి చూపించాలా.. దీపికాపై ట్రోలింగ్!
గాసిప్స్

మాటలతో కాదు.. సినిమా తీసి చూపించాలా.. దీపికాపై ట్రోలింగ్!

బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?
సినిమాలు

బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?

లెనిన్ తర్వాత భాగ్యశ్రీ ఎక్కడ?
గాసిప్స్

లెనిన్ తర్వాత భాగ్యశ్రీ ఎక్కడ?

బంగారం ధరలకు భారీ షాక్...
బిజినెస్

బంగారం ధరలకు భారీ షాక్...

ట్రంప్‌ మెయిల్‌ బ్యాలెట్‌ ఆదేశాలకు ఫెడరల్‌ జడ్జి బ్రేక్‌
జనరల్

ట్రంప్‌ మెయిల్‌ బ్యాలెట్‌ ఆదేశాలకు ఫెడరల్‌ జడ్జి బ్రేక్‌

‘మహేంద్రగిరి వారాహి’పై భారీగా పెరుగుతున్న ఆసక్తి
సినిమాలు

‘మహేంద్రగిరి వారాహి’పై భారీగా పెరుగుతున్న ఆసక్తి

జోన్ వ్యాప్తంగా భారీ టికెట్ తనిఖీ డ్రైవ్‌ను నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే
జనరల్

జోన్ వ్యాప్తంగా భారీ టికెట్ తనిఖీ డ్రైవ్‌ను నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత
జనరల్

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత

కేసీఆర్‌కు రాఖీ కట్టిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు
జనరల్

కేసీఆర్‌కు రాఖీ కట్టిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!