29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రంప్‌ మెయిల్‌ బ్యాలెట్‌ ఆదేశాలకు ఫెడరల్‌ జడ్జి బ్రేక్‌

Writer: Harika S 08:36 AM, 29 ఆగస్టు, 2026
ట్రంప్‌ మెయిల్‌ బ్యాలెట్‌ ఆదేశాలకు ఫెడరల్‌ జడ్జి బ్రేక్‌

అమెరికా ఎన్నికల్లో మెయిల్‌ బ్యాలెట్ల వినియోగాన్ని తగ్గించే ఉద్దేశంతో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జారీ చేసిన ఉత్తర్వులకు ఫెడరల్‌ జడ్జి తాత్కాలికంగా అడ్డుకట్ట వేశారు. యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు న్యాయమూర్తి ఇందిరా తల్వానీ ట్రంప్‌ నిర్ణయాన్ని రెండు వారాల పాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యంతర ఎన్నికలకు సంబంధించి మెయిల్‌ బ్యాలెట్ల పంపిణీ ప్రారంభం కానున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. తదుపరి విచారణ సెప్టెంబరు 3న జరగనుంది.

మెయిల్‌ బ్యాలెట్లకు సంబంధించిన కొత్త నిబంధనలను డెమొక్రాటిక్‌ పార్టీ పాలిత రాష్ట్రాలు, ఓటింగ్‌ హక్కుల సంఘాలు సవాలు చేశాయి. పోస్టల్‌ విభాగం కొత్త విధానాల ప్రకారం రాష్ట్రాలు ఓటర్ల జాబితాలను అందించడంతో పాటు బ్యాలెట్ల పంపిణీ వివరాలు, ఎన్వలప్‌ల రూపకల్పనను ముందుగానే ఖరారు చేయాలి. అలాగే పోర్టల్‌లో నమోదు, పౌరుల సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయడం, ఎన్నికల వ్యవస్థలను అప్‌డేట్‌ చేయడం, అధికారులకు శిక్షణ ఇవ్వడం వంటి చర్యలు చేపట్టాలి. ఈ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఈ తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జోన్ వ్యాప్తంగా భారీ టికెట్ తనిఖీ డ్రైవ్‌ను నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే

జోన్ వ్యాప్తంగా భారీ టికెట్ తనిఖీ డ్రైవ్‌ను నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత

కేసీఆర్‌కు రాఖీ కట్టిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు

కేసీఆర్‌కు రాఖీ కట్టిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు

వరదలతో విలవిలలాడిన నేపాల్.. ఆర్థిక సాయం కోరిన ప్రభుత్వం

వరదలతో విలవిలలాడిన నేపాల్.. ఆర్థిక సాయం కోరిన ప్రభుత్వం

భారత స్టాక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

భారత స్టాక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్‌...

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్‌...

ట్యాగ్లు
డొనాల్డ్‌ ట్రంప్‌అమెరికా ఎన్నికలుమెయిల్‌ బ్యాలెట్లుఫెడరల్‌ కోర్టుఇందిరా తల్వానీఓటింగ్‌ హక్కులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రష్మికకు దిగ్గజ గాయని పాత్ర ఖరారు?
గాసిప్స్

రష్మికకు దిగ్గజ గాయని పాత్ర ఖరారు?

టాక్సిక్ ఓటీటీ విషయంలో యష్‌కు ఎదురుదెబ్బ?
ఓటీటీ

టాక్సిక్ ఓటీటీ విషయంలో యష్‌కు ఎదురుదెబ్బ?

రవితేజ దూకుడు.. నెక్స్ట్ లెవెల్!
సినిమాలు

రవితేజ దూకుడు.. నెక్స్ట్ లెవెల్!

మాటలతో కాదు.. సినిమా తీసి చూపించాలా.. దీపికాపై ట్రోలింగ్!
గాసిప్స్

మాటలతో కాదు.. సినిమా తీసి చూపించాలా.. దీపికాపై ట్రోలింగ్!

బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?
సినిమాలు

బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?

లెనిన్ తర్వాత భాగ్యశ్రీ ఎక్కడ?
గాసిప్స్

లెనిన్ తర్వాత భాగ్యశ్రీ ఎక్కడ?

బంగారం ధరలకు భారీ షాక్...
బిజినెస్

బంగారం ధరలకు భారీ షాక్...

ట్రంప్‌ మెయిల్‌ బ్యాలెట్‌ ఆదేశాలకు ఫెడరల్‌ జడ్జి బ్రేక్‌
జనరల్

ట్రంప్‌ మెయిల్‌ బ్యాలెట్‌ ఆదేశాలకు ఫెడరల్‌ జడ్జి బ్రేక్‌

‘మహేంద్రగిరి వారాహి’పై భారీగా పెరుగుతున్న ఆసక్తి
సినిమాలు

‘మహేంద్రగిరి వారాహి’పై భారీగా పెరుగుతున్న ఆసక్తి

జోన్ వ్యాప్తంగా భారీ టికెట్ తనిఖీ డ్రైవ్‌ను నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే
జనరల్

జోన్ వ్యాప్తంగా భారీ టికెట్ తనిఖీ డ్రైవ్‌ను నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత
జనరల్

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత

కేసీఆర్‌కు రాఖీ కట్టిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు
జనరల్

కేసీఆర్‌కు రాఖీ కట్టిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!