13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వరదలతో విలవిలలాడిన నేపాల్.. ఆర్థిక సాయం కోరిన ప్రభుత్వం

Writer: Harika S 07:10 AM, 29 ఆగస్టు, 2026
వరదలతో విలవిలలాడిన నేపాల్.. ఆర్థిక సాయం కోరిన ప్రభుత్వం

భారీ వరదల కారణంగా నేపాల్‌లో పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ జలప్రళయంలో ప్రాణనష్టంతో పాటు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా సంభవించింది. బాధితులను ఆదుకోవడం, సహాయక చర్యలను వేగవంతం చేయడం నేపాల్‌కు ప్రస్తుతం ప్రధాన సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో భారత్‌, చైనా సహా పలు దేశాలు నేపాల్‌కు సహాయం అందించేందుకు ముందుకు వచ్చాయి.

అయితే విదేశాల నుంచి నేరుగా సహాయక చర్యలు లేదా ఇతర సహాయాన్ని స్వీకరించేందుకు నేపాల్‌ ఆసక్తి చూపడం లేదని సమాచారం. తమకు ఆర్థిక సహాయం అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని నేపాల్‌ కోరినట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు పునరావాసం, పునర్నిర్మాణ కార్యక్రమాలను చేపట్టేందుకు ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశవ్యాప్తంగా వేగంగా నైరుతి రుతుపవనాల తిరోగమనం

దేశవ్యాప్తంగా వేగంగా నైరుతి రుతుపవనాల తిరోగమనం

రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు

రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు

కుటుంబంతో కలిసి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న బోయపాటి శ్రీను

కుటుంబంతో కలిసి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న బోయపాటి శ్రీను

మెస్సీ ప్రాక్టీస్ వీడియోలో తెలుగు పాట.. ఇంటర్ మయామిలో ‘జిమ్ జిమ్ తార’ హంగామా

మెస్సీ ప్రాక్టీస్ వీడియోలో తెలుగు పాట.. ఇంటర్ మయామిలో ‘జిమ్ జిమ్ తార’ హంగామా

కుప్పం స్పెషల్ ఆఫీసర్ ఐఏఎస్ వికాస్ మర్మత్‌పై బెంగళూరులో కేసు

కుప్పం స్పెషల్ ఆఫీసర్ ఐఏఎస్ వికాస్ మర్మత్‌పై బెంగళూరులో కేసు

జంతర్ మంతర్‌కు బదులుగా రామ్‌లీలా మైదాన్.. నిరసనలకు అద్దె భారం, తేదీల కొరత!

జంతర్ మంతర్‌కు బదులుగా రామ్‌లీలా మైదాన్.. నిరసనలకు అద్దె భారం, తేదీల కొరత!

ట్యాగ్లు
నేపాల్ వరదలునేపాల్ విపత్తుఆర్థిక సాయంభారత్చైనాఅంతర్జాతీయ సహాయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ నేత సిరాజ్ ఖాద్రీ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ నేత సిరాజ్ ఖాద్రీ తీవ్ర విమర్శలు

శోభితా ధూళిపాళ్ల ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు
గాసిప్స్

శోభితా ధూళిపాళ్ల ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు

వన్డే ప్రపంచకప్ 2027 టికెట్లకు భారీ డిమాండ్..
క్రీడలు

వన్డే ప్రపంచకప్ 2027 టికెట్లకు భారీ డిమాండ్..

తెలంగాణ హాస్టళ్లకు పీఎంయూ టెండర్లను రద్దు చేయాలని హరీశ్ రావు డిమాండ్
జనరల్

తెలంగాణ హాస్టళ్లకు పీఎంయూ టెండర్లను రద్దు చేయాలని హరీశ్ రావు డిమాండ్

సౌదీకి హౌతీలు ఎందుకింత సవాల్? క్షిపణులు, డ్రోన్ల వెనుక అసలు బలం ఇదే!
జనరల్

సౌదీకి హౌతీలు ఎందుకింత సవాల్? క్షిపణులు, డ్రోన్ల వెనుక అసలు బలం ఇదే!

చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా మలయప్ప స్వామి దర్శనం
జనరల్

చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా మలయప్ప స్వామి దర్శనం

మళ్లీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్‌
క్రీడలు

మళ్లీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్‌

‘రంగస్థలం’ మిస్ అయిన అనుపమ.. ‘భోగి’లో డీగ్లామరస్ రోల్
సినిమాలు

‘రంగస్థలం’ మిస్ అయిన అనుపమ.. ‘భోగి’లో డీగ్లామరస్ రోల్

‘రణబాలి’ సెన్సార్ పూర్తి.. కానీ!
సినిమాలు

‘రణబాలి’ సెన్సార్ పూర్తి.. కానీ!

జోహోలో వేతనాల పెంపునకు బ్రేక్.. శ్రీధర్ వెంబు కీలక ప్రకటన
బిజినెస్

జోహోలో వేతనాల పెంపునకు బ్రేక్.. శ్రీధర్ వెంబు కీలక ప్రకటన

నాని కొత్త ప్రేమకథలో కన్నడ బ్యూటీ?
గాసిప్స్

నాని కొత్త ప్రేమకథలో కన్నడ బ్యూటీ?

ఎల్నినో ప్రభావం.. ఆకాశాన్నంటుతున్న ధరలు!
బిజినెస్

ఎల్నినో ప్రభావం.. ఆకాశాన్నంటుతున్న ధరలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!