10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎస్‌ఐఆర్‌-2026.. నేడే ఆఖరి గడువు

Writer: Nithish 01:28 PM, 10 ఆగస్టు, 2026
ఎస్‌ఐఆర్‌-2026.. నేడే ఆఖరి గడువు

ఎస్‌ఐఆర్‌–2026లో భాగంగా గణన ఫారాలు సమర్పించేందుకు నేటితో గడువు ముగియనుంది. రాత్రి 12 గంటల వరకు ఫారాలను స్వీకరించాలని పోలింగ్ కేంద్ర స్థాయి అధికారులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా ఫారం సమర్పించని వారి పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాలో లేకపోయే అవకాశం ఉందని అధికారులు సూచించారు.

ఎస్‌ఐఆర్‌–2026లో రూపొందించనున్న జాబితా భవిష్యత్తులో పౌరులకు కీలకంగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తుది ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, తిరిగి కొత్త ఓటరుగా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తే అదనపు ప్రక్రియను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన ఓటర్లు గడువులోగా గణన ఫారం సమర్పించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామమందిరం సీఈఓ పోస్టుకు ఇంటర్వ్యూలు

రామమందిరం సీఈఓ పోస్టుకు ఇంటర్వ్యూలు

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్

హర్మూజ్‌లో మళ్లీ కలకలం..

హర్మూజ్‌లో మళ్లీ కలకలం..

కర్నూలు హత్యల వెనుక వైసీపీ హస్తం - మంత్రి భరత్

కర్నూలు హత్యల వెనుక వైసీపీ హస్తం - మంత్రి భరత్

ట్యాగ్లు
ఎస్‌ఐఆర్‌-2026ఎన్యూమరేషన్ ఫారంఓటర్ల జాబితాబీఎల్‌ఓలుఓటర్ వెరిఫికేషన్ముసాయిదా ఓటర్ల జాబితాతుది ఓటర్ల జాబితాఓటర్ నమోదుఎన్నికలుతాజా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జియో యూజర్లకు గుడ్‌న్యూస్
బిజినెస్

జియో యూజర్లకు గుడ్‌న్యూస్

పేటీఎం షేర్లలో భారీ జోష్‌
బిజినెస్

పేటీఎం షేర్లలో భారీ జోష్‌

ఓవర్సీస్‌లో ‘కిల్లర్‌’కు భారీ బజ్‌
సినిమాలు

ఓవర్సీస్‌లో ‘కిల్లర్‌’కు భారీ బజ్‌

గురుగ్రామ్‌లో భారీ రియల్‌ ఎస్టేట్‌ డీల్‌...
బిజినెస్

గురుగ్రామ్‌లో భారీ రియల్‌ ఎస్టేట్‌ డీల్‌...

రామమందిరం సీఈఓ పోస్టుకు ఇంటర్వ్యూలు
జనరల్

రామమందిరం సీఈఓ పోస్టుకు ఇంటర్వ్యూలు

ఎస్‌ఐఆర్‌-2026.. నేడే ఆఖరి గడువు
జనరల్

ఎస్‌ఐఆర్‌-2026.. నేడే ఆఖరి గడువు

ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
రాజకీయాలు

ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...
జనరల్

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..
సినిమాలు

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?
గాసిప్స్

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్
రాజకీయాలు

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..
క్రీడలు

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!