24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన

Writer: Pooja 04:22 PM, 24 సెప్టెంబర్, 2026
విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన

నేపాల్‌లోని డోల్పా జిల్లాలో ఉన్న జుపాల్‌ విమానాశ్రయంలో గురువారం ఉదయం సీతా ఎయిర్‌ విమానానికి ప్రమాదం తప్పింది. నేపాల్‌గంజ్‌ నుంచి బయలుదేరిన విమానం ఉదయం 8.25 గంటల సమయంలో ల్యాండింగ్‌ అవుతుండగా వెనుక కుడివైపు టైరు ఊడిపోయింది. విమానంలో 13 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది కలిపి మొత్తం 16 మంది ఉన్నారు. ప్రయాణికుల్లో ఏడుగురు విదేశీయులు ఉన్నారు.

టైరు ఊడిపోయిన అనంతరం విమానం రన్‌వేపైనే ఆగిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. విమానానికి పెద్దగా నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. విమానం రన్‌వేపై ఉండటంతో జుపాల్‌ విమానాశ్రయంలో కొంతకాలం విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానాన్ని పరిశీలించి మరమ్మతులు చేసేందుకు సాంకేతిక నిపుణులను రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌

పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు

వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్

వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్

గణేశ్‌ నిమజ్జనం వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సజ్జనార్

గణేశ్‌ నిమజ్జనం వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సజ్జనార్

ట్యాగ్లు
సీతా ఎయిర్నేపాల్ విమాన ఘటనజుపాల్ విమానాశ్రయండోల్పావిమానం టైరువిమానయాన వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కెమెరాతో కూడిన ఇయర్‌బడ్స్.. చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించే ఏఐ టెక్నాలజీ!
టెక్నాలజీ

కెమెరాతో కూడిన ఇయర్‌బడ్స్.. చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించే ఏఐ టెక్నాలజీ!

మ్యూస్ చార్మ్‌తో మెటా కొత్త సంచలనం..
టెక్నాలజీ

మ్యూస్ చార్మ్‌తో మెటా కొత్త సంచలనం..

చమురు ధరల దూకుడుతో పెట్రోల్‌, డీజిల్‌పై భారం
బిజినెస్

చమురు ధరల దూకుడుతో పెట్రోల్‌, డీజిల్‌పై భారం

విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన
జనరల్

విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన

చమురు సెగతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు
బిజినెస్

చమురు సెగతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

దానం తీర్పుతో ఫిరాయింపులపై బండి సంజయ్‌ ఫైర్‌
రాజకీయాలు

దానం తీర్పుతో ఫిరాయింపులపై బండి సంజయ్‌ ఫైర్‌

దానం అనర్హత తీర్పుతో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు- హరీశ్‌రావు
రాజకీయాలు

దానం అనర్హత తీర్పుతో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు- హరీశ్‌రావు

పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌
జనరల్

పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌
జనరల్

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు
జనరల్

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు

ఆ రోజున యూపీఐ స్కానర్లు బంద్‌...ఎందుకంటే?
బిజినెస్

ఆ రోజున యూపీఐ స్కానర్లు బంద్‌...ఎందుకంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!