24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు

Writer: Pooja 03:29 PM, 24 సెప్టెంబర్, 2026
అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు

నటుడు రామ్‌చరణ్‌ సతీమణి, అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ సీఎస్‌ఆర్‌ విభాగం వైస్‌ చైర్‌పర్సన్‌ ఉపాసన కొణిదెలకు సంస్థలో కీలక బాధ్యతలు దక్కాయి. అపోలో హాస్పిటల్స్‌ డైరెక్టర్‌–ప్రాజెక్ట్స్‌గా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా కొత్త ఆసుపత్రుల నిర్మాణం, ఇప్పటికే ఉన్న ఆసుపత్రుల విస్తరణ, అభివృద్ధి ప్రాజెక్టుల ప్రణాళిక, అమలును అపోలో యాజమాన్యం, వైద్య బృందాలు, ప్రాజెక్ట్‌ భాగస్వాములతో కలిసి ఆమె పర్యవేక్షించనున్నారు.

అపోలో హాస్పిటల్స్‌ దేశవ్యాప్తంగా చేపట్టనున్న విస్తరణ ప్రణాళికకు సుమారు రూ.8,600 కోట్ల ప్రాజెక్ట్‌ వ్యయం అంచనా వేస్తున్న సమయంలో ఉపాసనకు ఈ బాధ్యతలు దక్కాయి. ప్రపంచస్థాయి వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న తన తాత, అపోలో హాస్పిటల్స్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ప్రతాప్‌ సి. రెడ్డి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడమే తన బాధ్యత అని ఉపాసన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన

విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన

పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌

పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌

వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్

వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్

గణేశ్‌ నిమజ్జనం వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సజ్జనార్

గణేశ్‌ నిమజ్జనం వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సజ్జనార్

ట్యాగ్లు
ఉపాసన కొణిదెలఅపోలో హాస్పిటల్స్రామ్ చరణ్అపోలో ప్రాజెక్టులువైద్య రంగ విస్తరణఆసుపత్రి ప్రాజెక్టులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చమురు ధరల దూకుడుతో పెట్రోల్‌, డీజిల్‌పై భారం
బిజినెస్

చమురు ధరల దూకుడుతో పెట్రోల్‌, డీజిల్‌పై భారం

విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన
జనరల్

విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన

చమురు సెగతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు
బిజినెస్

చమురు సెగతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

దానం తీర్పుతో ఫిరాయింపులపై బండి సంజయ్‌ ఫైర్‌
రాజకీయాలు

దానం తీర్పుతో ఫిరాయింపులపై బండి సంజయ్‌ ఫైర్‌

దానం అనర్హత తీర్పుతో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు- హరీశ్‌రావు
రాజకీయాలు

దానం అనర్హత తీర్పుతో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు- హరీశ్‌రావు

పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌
జనరల్

పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌
జనరల్

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు
జనరల్

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు

ఆ రోజున యూపీఐ స్కానర్లు బంద్‌...ఎందుకంటే?
బిజినెస్

ఆ రోజున యూపీఐ స్కానర్లు బంద్‌...ఎందుకంటే?

వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్
జనరల్

వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..
సినిమాలు

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!