
జనరల్

ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (రిమ్స్)లో మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం మొత్తం రూ.11.10 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఆసుపత్రి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు ఈ నిధులను కేటాయించారు.
రిమ్స్‌లో ఎన్‌సీయూ పునరుద్ధరణకు రూ.కోటి, భవనానికి రంగులు వేయడానికి మరో రూ.కోటి కేటాయించారు. సీసీ పేవ్‌మెంట్, ప్రహరీ గోడ మరమ్మతులకు రూ.1.60 కోట్లు, మరుగుదొడ్ల నిర్వహణకు రూ.5 కోట్లు, ఆక్సిజన్ పైప్‌లైన్ మరమ్మతులకు రూ.1.50 కోట్లు, విద్యుత్ మరమ్మతులకు రూ.కోటి కేటాయించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!