Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

29, ఏప్రిల్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

భానుడి తీవ్రత పెరుగుతోంది.. 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు

10:48 PM, 28 ఏప్రిల్, 2026
భానుడి తీవ్రత పెరుగుతోంది.. 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు

తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. భానుడు తీవ్రంగా మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. రాష్ట్రంలో అత్యధికంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఇతర ప్రాంతాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా కొరట్‌పల్లిలో 45.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా సాత్‌నాలాలో 45.6 డిగ్రీలు నమోదు అయ్యాయి. కామారెడ్డి జిల్లా కొల్లూరులో 45.5 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్-భూంపల్లిలో 45.2 డిగ్రీలు నమోదయ్యాయి.

అలాగే జగిత్యాల జిల్లా మల్లాపూర్, కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్, నల్గొండ జిల్లా అడవి దేవులపల్లిలో 45.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశాఖను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చనున్న గూగుల్ ఏఐ ప్రాజెక్ట్!

విశాఖను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చనున్న గూగుల్ ఏఐ ప్రాజెక్ట్!

హర్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం...

హర్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం...

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి-విరాట్ కోహ్లీ!

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి-విరాట్ కోహ్లీ!

స్టూడెంట్స్ తో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ

స్టూడెంట్స్ తో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ

ఏపీలో మూడు పెట్రోల్ బంకులు సీజ్‌...

ఏపీలో మూడు పెట్రోల్ బంకులు సీజ్‌...

త్వరలో అమరావతి–హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్!

త్వరలో అమరావతి–హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్!

ట్యాగ్లు
తెలంగాణఉష్ణోగ్రతలుఎండలునిర్మల్దస్తూరాబాద్కొరట్‌పల్లిసాత్‌నాలాకొల్లూరుసిద్దిపేటమల్లాపూర్ఆసిఫాబాద్నల్గొండ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విశాఖను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చనున్న గూగుల్ ఏఐ ప్రాజెక్ట్!
జనరల్

విశాఖను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చనున్న గూగుల్ ఏఐ ప్రాజెక్ట్!

భానుడి తీవ్రత పెరుగుతోంది.. 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
జనరల్

భానుడి తీవ్రత పెరుగుతోంది.. 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు

హర్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం...
జనరల్

హర్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం...

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి-విరాట్ కోహ్లీ!
జనరల్

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి-విరాట్ కోహ్లీ!

స్టూడెంట్స్ తో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ
జనరల్

స్టూడెంట్స్ తో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ

ధనుష్ ‘కరా’ సినిమాకు కోర్టులో షాక్...
సినిమాలు

ధనుష్ ‘కరా’ సినిమాకు కోర్టులో షాక్...

డీప్‌ఫేక్‌లకు చెక్ – టేలర్ స్విఫ్ట్ కొత్త స్టెప్
టెక్నాలజీ

డీప్‌ఫేక్‌లకు చెక్ – టేలర్ స్విఫ్ట్ కొత్త స్టెప్

టైం ఇవ్వు డబ్బులు చెల్లిస్తా - అషు రెడ్డి
గాసిప్స్

టైం ఇవ్వు డబ్బులు చెల్లిస్తా - అషు రెడ్డి

ఏపీలో మూడు పెట్రోల్ బంకులు సీజ్‌...
జనరల్

ఏపీలో మూడు పెట్రోల్ బంకులు సీజ్‌...

మూవీగా డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర
సినిమాలు

మూవీగా డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర

‘3 ఇడియట్స్ 2’ పై క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్!
సినిమాలు

‘3 ఇడియట్స్ 2’ పై క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్!

చిరు-బాబీ2పై భారీ అంచనాలు
సినిమాలు

చిరు-బాబీ2పై భారీ అంచనాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!