10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ

Writer: Nithish 03:06 PM, 10 ఆగస్టు, 2026
పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తెగా మాత్రమే కాకుండా, న్యూట్రిషనిస్ట్‌, డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌, వెల్‌నెస్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా సారా టెండూల్కర్‌ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా తన వ్యక్తిగత జీవితం, పెళ్లి, సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. తన తల్లిదండ్రులు సచిన్‌, అంజలి టెండూల్కర్‌ మధ్య ఉన్న అనుబంధం తనకు ఎంతో ఇష్టమని, భార్యాభర్తల కంటే ముందుగా వారిద్దరూ మంచి స్నేహితుల్లా ఉంటారని సారా తెలిపారు.

తన భవిష్యత్‌ జీవిత భాగస్వామిలో స్నేహం, సరదా, పరస్పర అవగాహన ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. చిన్నప్పటి నుంచి సచిన్‌, అంజలి మధ్య సరదా సంభాషణలు, స్నేహపూర్వకమైన మాటలు చూస్తూ పెరిగానని, అదే తన ఆలోచనలను ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. కేవలం కుటుంబం లేదా సమాజం ఒత్తిడి కారణంగా పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని, తొందరపడే ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. సంబంధం సరిగ్గా లేదని అనిపిస్తే పెళ్లి వరకు వెళ్లకుండా ముందుగానే తప్పుకోవడం మంచిదని, నేటి తరం తమ జీవితాలపై మరింత ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటోందని అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చలో పార్లమెంట్‌ ఘటనపై అమిత్‌ షా

చలో పార్లమెంట్‌ ఘటనపై అమిత్‌ షా

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు

ట్యాగ్లు
సారా టెండూల్కర్‌సచిన్ టెండూల్కర్‌అంజలి టెండూల్కర్‌సారా టెండూల్కర్‌ పెళ్లిసారా టెండూల్కర్‌ రిలేషన్‌షిప్‌సెలబ్రిటీ న్యూస్‌బాలీవుడ్ వార్తలువెల్‌నెస్‌జెన్ జెడ్ రిలేషన్‌షిప్స్‌తాజా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి
రాజకీయాలు

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి
జనరల్

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ
సినిమాలు

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..
టెక్నాలజీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!
సినిమాలు

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

విద్యార్థుల నిరసనపై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

విద్యార్థుల నిరసనపై కేంద్రం కీలక నిర్ణయం

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు
రాజకీయాలు

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు
సినిమాలు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..
జనరల్

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం
జనరల్

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..
జనరల్

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!