Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కీవ్‌ను ఖాళీ చేయండి.. విదేశీయులకు రష్యా అత్యవసర హెచ్చరిక

01:05 PM, 26 మే, 2026
కీవ్‌ను ఖాళీ చేయండి.. విదేశీయులకు రష్యా అత్యవసర హెచ్చరిక

రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ఇటీవల ‘ఒరెష్నిక్’ హైపర్‌ సోనిక్‌ బాలిస్టిక్‌ క్షిపణితో పాటు వందలాది డ్రోన్లు, పలు క్షిపణులతో దాడులు చేసిన రష్యా.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మరిన్ని భారీ దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అధ్యక్షుడు జెలెన్‌స్కీ విధాన నిర్ణయాలకు సంబంధించిన భవనాలు, రక్షణ పరిశ్రమలు, కమాండ్‌ సెంటర్లు, డ్రోన్‌ తయారీ కేంద్రాలు లక్ష్యంగా మారవచ్చని పేర్కొంది. విదేశీ దౌత్యవేత్తలు, పౌరులు వెంటనే నగరాన్ని వీడాలని సూచించింది.

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో మరిన్ని దాడుల ముప్పు ఉన్నందున కీవ్‌లోని అమెరికా దౌత్య సిబ్బందిని ఖాళీ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. దౌత్యవేత్తలు, అంతర్జాతీయ సంస్థల సిబ్బంది, విదేశీయులు వీలైనంత త్వరగా నగరాన్ని విడిచిపెట్టాలని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఈ తరహా హెచ్చరికలకు తాము భయపడబోమని ఉక్రెయిన్ స్పష్టం చేస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 జింఖానా క్లబ్ కు  దక్కని ఊరట

జింఖానా క్లబ్ కు దక్కని ఊరట

తిరుమలలో భక్తుల రద్దీ.. కొత్త ‘రీ ఎంట్రీ’ విధానం అమలు

ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు ఏపీ పోలీసుల నోటీసులు

పోకేలో మళ్లీ యాక్టివ్ అవుతున్న ఉగ్ర నెట్‌వర్క్..

ఎబోలా అలర్ట్‌తో విశాఖ అప్రమత్తం.. విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా

పశ్చిమాసియా సంక్షోభంపై మోడీ సర్కార్ హైఅలర్ట్..

ట్యాగ్లు
రష్యాఉక్రెయిన్కీవ్రష్యా ఉక్రెయిన్ యుద్ధంపుతిన్జెలెన్‌స్కీసెర్గీ లావ్రోవ్మార్కో రూబియోక్షిపణి దాడులుప్రపంచ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రణవీర్ సింగ్‌పై 3 ఏళ్ల నిషేధం?
గాసిప్స్

రణవీర్ సింగ్‌పై 3 ఏళ్ల నిషేధం?

తెలంగాణలో ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు
జనరల్

హార్దిక్ పాండ్య ట్రేడ్ వార్తలు వైరల్‌.. సీఎస్‌కేతో చర్చలు?
క్రీడలు

అన్నాడీఎంకేకు మరో షాక్‌..
రాజకీయాలు

అన్నాడీఎంకేకు మరో షాక్‌..

 జింఖానా క్లబ్ కు  దక్కని ఊరట
జనరల్

జింఖానా క్లబ్ కు దక్కని ఊరట

తిరుమలలో భక్తుల రద్దీ.. కొత్త ‘రీ ఎంట్రీ’ విధానం అమలు
జనరల్

తిరుమలలో భక్తుల రద్దీ.. కొత్త ‘రీ ఎంట్రీ’ విధానం అమలు

వెలుగుమట్ల, పరిగి బాధితులకు న్యాయం చేయాలని గవర్నర్‌ను కలిసిన కవిత
రాజకీయాలు

వెలుగుమట్ల, పరిగి బాధితులకు న్యాయం చేయాలని గవర్నర్‌ను కలిసిన కవిత

మహేష్ బాబు–ప్రశాంత్ నీల్ కాంబోపై గాసిప్స్ జోరు
గాసిప్స్

మహేష్ బాబు–ప్రశాంత్ నీల్ కాంబోపై గాసిప్స్ జోరు

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు తెరలేపే మెగా మ్యాచ్‌.. ఆర్సీబీ vs గుజరాత్

కోహ్లీ ప్లేఆఫ్స్‌ రికార్డుతో టెన్షన్‌లో ఆర్సీబీ
క్రీడలు

కోహ్లీ ప్లేఆఫ్స్‌ రికార్డుతో టెన్షన్‌లో ఆర్సీబీ

కీవ్‌ను ఖాళీ చేయండి.. విదేశీయులకు రష్యా అత్యవసర హెచ్చరిక
జనరల్

కీవ్‌ను ఖాళీ చేయండి.. విదేశీయులకు రష్యా అత్యవసర హెచ్చరిక

భావోద్వేగ సన్నివేశంలో జగపతిబాబు హైలైట్
సినిమాలు

భావోద్వేగ సన్నివేశంలో జగపతిబాబు హైలైట్

ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు ఏపీ పోలీసుల నోటీసులు
జనరల్

ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు ఏపీ పోలీసుల నోటీసులు

పోకేలో మళ్లీ యాక్టివ్ అవుతున్న ఉగ్ర నెట్‌వర్క్..
జనరల్

పోకేలో మళ్లీ యాక్టివ్ అవుతున్న ఉగ్ర నెట్‌వర్క్..

ఎబోలా అలర్ట్‌తో విశాఖ అప్రమత్తం.. విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా
జనరల్

ఎబోలా అలర్ట్‌తో విశాఖ అప్రమత్తం.. విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!