26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ ఆరా..

Writer: Chandrika 05:12 PM, 11 జులై, 2026
వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ ఆరా..

వియత్నాంలో జరిగిన టూరిస్ట్ పడవ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించారు. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు ఉన్నారనే సమాచారం నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్ సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. విహారయాత్రకు వెళ్లిన ఏపీ పర్యాటకులు ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలియజేయగా, ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు అవసరమైన అన్ని విధాలా సహాయం అందించాలని నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఏపీ భవన్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితుల కోసం అవసరమైన ప్రతి చర్య తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..

కాంగ్రెస్‌ను వీడేది లేదు - కొండా మురళి

కాంగ్రెస్‌ను వీడేది లేదు - కొండా మురళి

ట్యాగ్లు
నారా లోకేశ్వియత్నాం పడవ ప్రమాదంఆంధ్రప్రదేశ్ఏపీ భవన్భారత రాయబార కార్యాలయంవియత్నాంఏపీ పర్యాటకులుసహాయక చర్యలుకేంద్ర ప్రభుత్వంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

తెలంగాణలో  ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌
క్రీడలు

తెలంగాణలో ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం
జనరల్

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...
జనరల్

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..
జనరల్

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..

యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..
క్రీడలు

యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..
టెక్నాలజీ

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...
జనరల్

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌
సినిమాలు

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..
జనరల్

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్
సినిమాలు

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!