Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రాజకీయాలు ఆపండి.. నీళ్లు ఇవ్వండి: రేవంత్‌కు ఈటల హెచ్చరిక

Writer: Chandrika 04:12 PM, 11 జులై, 2026
రాజకీయాలు ఆపండి.. నీళ్లు ఇవ్వండి: రేవంత్‌కు ఈటల హెచ్చరిక

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంపై సికింద్రాబాద్‌లోని గాయత్రి గార్డెన్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మేడిగడ్డలో నీటిని నిల్వ చేయాలని తాము కోరడం లేదని, గోదావరిలో వృథాగా కిందకు వెళ్లిపోతున్న నీటిని ఎత్తిపోసి రైతులకు, ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ భవిష్యత్ తాగునీటి అవసరాలు, ఉత్తర తెలంగాణ రైతుల ప్రయోజనాలను రాజకీయాలకు బలి చేయొద్దని సూచించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాంకేతిక నిపుణుల సూచనల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.

తాను తెలంగాణ మట్టిబిడ్డనని, ప్రజా ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ పడనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రజల కోసం మాట్లాడుతున్నందుకు ఎలాంటి బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గబోనని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని ప్రజల డబ్బును తిరిగి రాబట్టాలని డిమాండ్ చేశారు. రైతులు, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే నీటి నిర్వహణపై చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమే – జేపీసీ చీఫ్ పీపీ చౌదరి

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమే – జేపీసీ చీఫ్ పీపీ చౌదరి

అభివృద్ధి ప్రాజెక్టులను వ్యతిరేకించకండి -మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే

అభివృద్ధి ప్రాజెక్టులను వ్యతిరేకించకండి -మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. దాడి చేస్తే విధ్వంసమే!

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. దాడి చేస్తే విధ్వంసమే!

నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ మృతి బాధాకరం - కవిత

నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ మృతి బాధాకరం - కవిత

రేవంత్‌పై హరీష్‌ రావు ఘాటు విమర్శలు

రేవంత్‌పై హరీష్‌ రావు ఘాటు విమర్శలు

మిస్సింగ్ లింక్‌పై ఫడ్నవీస్ ఫైర్

మిస్సింగ్ లింక్‌పై ఫడ్నవీస్ ఫైర్

ట్యాగ్లు
ఈటల రాజేందర్బీజేపీకాళేశ్వరం ప్రాజెక్టుమేడిగడ్డతెలంగాణ రాజకీయాలురేవంత్ రెడ్డిఉత్తమ్ కుమార్ రెడ్డిరైతులుగోదావరి నీరుతెలంగాణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బోనాల సందడి షురూ.. హైదరాబాద్‌లో నెలరోజుల ఆధ్యాత్మిక వేడుకలు
జనరల్

బోనాల సందడి షురూ.. హైదరాబాద్‌లో నెలరోజుల ఆధ్యాత్మిక వేడుకలు

పవర్, పొలిటిక్స్, ప్రేమ.. 'క్వీన్'లో రమ్యకృష్ణ ప్రత్యేక పాత్ర
సినిమాలు

పవర్, పొలిటిక్స్, ప్రేమ.. 'క్వీన్'లో రమ్యకృష్ణ ప్రత్యేక పాత్ర

ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో నీతా అంబానీకి నంబర్-1 స్థానం
జనరల్

ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో నీతా అంబానీకి నంబర్-1 స్థానం

జకోవిచ్‌కు మళ్లీ వింబుల్డన్ షాక్..
క్రీడలు

జకోవిచ్‌కు మళ్లీ వింబుల్డన్ షాక్..

విదేశీ గడ్డపై చరిత్ర సృష్టించిన అనిమేశ్ కుజుర్..
క్రీడలు

విదేశీ గడ్డపై చరిత్ర సృష్టించిన అనిమేశ్ కుజుర్..

కడపలో కరోనా కేసులపై మంత్రి సవిత సమీక్ష..
జనరల్

కడపలో కరోనా కేసులపై మంత్రి సవిత సమీక్ష..

'హృదయం మురళి' మూవీ రివ్యూ:అథర్వా ఎమోషన్స్‌కు కనెక్ట్ అవుతారా?
రివ్యూలు

'హృదయం మురళి' మూవీ రివ్యూ:అథర్వా ఎమోషన్స్‌కు కనెక్ట్ అవుతారా?

ఓటీటీలకు కూడా సెన్సార్ తప్పనిసరి...
సినిమాలు

ఓటీటీలకు కూడా సెన్సార్ తప్పనిసరి...

వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ ఆరా..
జనరల్

వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ ఆరా..

పటాన్‌చెరు–ఆదిలాబాద్ కొత్త రైల్వే మార్గానికి వెంటనే ఆమోదం ఇవ్వాలి: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
జనరల్

పటాన్‌చెరు–ఆదిలాబాద్ కొత్త రైల్వే మార్గానికి వెంటనే ఆమోదం ఇవ్వాలి: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

'లెనిన్' విజయం అఖిల్ కష్టానికి దక్కిన గెలుపు: శివాజీ
సినిమాలు

'లెనిన్' విజయం అఖిల్ కష్టానికి దక్కిన గెలుపు: శివాజీ

'ఓ..! సుకుమారి' అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్'- నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి
సినిమాలు

'ఓ..! సుకుమారి' అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్'- నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!