27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కడపలో కరోనా కేసులపై మంత్రి సవిత సమీక్ష..

Writer: Chandrika 05:35 PM, 11 జులై, 2026
కడపలో కరోనా కేసులపై మంత్రి సవిత సమీక్ష..

కడప జిల్లాలో నమోదైన కరోనా కేసుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జి మంత్రి సవిత పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) రవిబాబుతో ఫోన్‌లో మాట్లాడి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. నమోదైన కేసులకు సంబంధించిన శాంపిళ్లను పుణెలోని ప్రయోగశాలకు పరీక్షల కోసం పంపినట్లు అధికారులు మంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, ప్రజల్లో వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్య భద్రతా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని కూడా అధికారులను ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన

నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..

టిబెట్‌లో ఆకస్మిక వరదలు..

టిబెట్‌లో ఆకస్మిక వరదలు..

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు

మానస సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు

ట్యాగ్లు
కరోనాకడపఆంధ్రప్రదేశ్మంత్రి సవితకలెక్టర్ శ్రీధర్డీఎంహెచ్‌ఓ రవిబాబుప్రజారోగ్యంపుణె ల్యాబ్కరోనా కేసులుఆరోగ్య శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’
ఓటీటీ

ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’

హరీశ్ అరెస్ట్‌తో వరంగల్‌లో హైటెన్షన్!
రాజకీయాలు

హరీశ్ అరెస్ట్‌తో వరంగల్‌లో హైటెన్షన్!

ఆలియా భట్‌ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు
ఓటీటీ

ఆలియా భట్‌ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని
క్రీడలు

క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..
సినిమాలు

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌
బిజినెస్

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..
జనరల్

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?
బిజినెస్

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర  తీరుపై నెటిజన్ల ఫైర్..
సినిమాలు

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర తీరుపై నెటిజన్ల ఫైర్..

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ
జనరల్

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు
రాజకీయాలు

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..
జనరల్

టీసీఎస్‌ సీనియర్ ఉద్యోగులకు షాక్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!