Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఫేక్ డిగ్రీలతో బీహార్ లో ప్రభుత్వ టీచర్లు

Writer: Sreekanth Reddy 04:31 PM, 11 జులై, 2026
ఫేక్ డిగ్రీలతో బీహార్ లో  ప్రభుత్వ టీచర్లు

నకిలీ డిగ్రీలు, ఫోర్జరీ సర్టిఫికెట్లతో ప్రభుత్వోద్యోగాలు పొందిన 3 వేల మందికి పైగా ఉపాధ్యాయులను విధుల్లోంచి తొలగించాలని బిహార్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు వారికి ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించిన జీతభత్యాలను వడ్డీతో సహా తిరిగి వసూలు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి మిథిలేశ్‌ తివారీ తెలిపారు. బిహార్‌లో 2006 నుంచి 2015 మధ్య జరిగిన ఉపాధ్యాయ నియామకాలపై రాష్ట్ర విజిలెన్స్‌ బ్యూరో నిర్వహించిన సమగ్ర విచారణలో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. నకిలీ విద్యాసంస్థల పేరుతో జారీ చేసిన డిగ్రీలు, ఫోర్జరీ సర్టిఫికెట్లను ఉపయోగించి అనేక మంది ప్రభుత్వోద్యోగాలు పొందినట్లు దర్యాప్తులో తేలింది. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా ఇప్పటికే పలువురిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. విజిలెన్స్‌ విచారణ భయంతో కొందరు ఉపాధ్యాయులు ముందే రాజీనామా చేసినట్లు అధికారులు గుర్తించారు. అలాంటి వారిని కూడా వదిలిపెట్టబోమన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కడపలో కరోనా కేసులపై మంత్రి సవిత సమీక్ష..

కడపలో కరోనా కేసులపై మంత్రి సవిత సమీక్ష..

వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ ఆరా..

వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ ఆరా..

పటాన్‌చెరు–ఆదిలాబాద్ కొత్త రైల్వే మార్గానికి వెంటనే ఆమోదం ఇవ్వాలి: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

పటాన్‌చెరు–ఆదిలాబాద్ కొత్త రైల్వే మార్గానికి వెంటనే ఆమోదం ఇవ్వాలి: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

వియత్నాం పడవ ప్రమాదం..భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్లు ఏర్పాటు

వియత్నాం పడవ ప్రమాదం..భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్లు ఏర్పాటు

రెండు చోట్ల ఓటు నమోదు చట్టవిరుద్ధం: తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి

రెండు చోట్ల ఓటు నమోదు చట్టవిరుద్ధం: తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి

యాదగిరిగుట్ట దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం..

యాదగిరిగుట్ట దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం..

ట్యాగ్లు
బీహార్ఫేక్ డిగ్రీలుప్రభుత్వ టీచర్లుపాలిటిక్స్ఎన్డీఏబీజేపీఆర్జేడీజేడీయు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బోనాల సందడి షురూ.. హైదరాబాద్‌లో నెలరోజుల ఆధ్యాత్మిక వేడుకలు
జనరల్

బోనాల సందడి షురూ.. హైదరాబాద్‌లో నెలరోజుల ఆధ్యాత్మిక వేడుకలు

పవర్, పొలిటిక్స్, ప్రేమ.. 'క్వీన్'లో రమ్యకృష్ణ ప్రత్యేక పాత్ర
సినిమాలు

పవర్, పొలిటిక్స్, ప్రేమ.. 'క్వీన్'లో రమ్యకృష్ణ ప్రత్యేక పాత్ర

ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో నీతా అంబానీకి నంబర్-1 స్థానం
జనరల్

ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో నీతా అంబానీకి నంబర్-1 స్థానం

జకోవిచ్‌కు మళ్లీ వింబుల్డన్ షాక్..
క్రీడలు

జకోవిచ్‌కు మళ్లీ వింబుల్డన్ షాక్..

విదేశీ గడ్డపై చరిత్ర సృష్టించిన అనిమేశ్ కుజుర్..
క్రీడలు

విదేశీ గడ్డపై చరిత్ర సృష్టించిన అనిమేశ్ కుజుర్..

కడపలో కరోనా కేసులపై మంత్రి సవిత సమీక్ష..
జనరల్

కడపలో కరోనా కేసులపై మంత్రి సవిత సమీక్ష..

'హృదయం మురళి' మూవీ రివ్యూ:అథర్వా ఎమోషన్స్‌కు కనెక్ట్ అవుతారా?
రివ్యూలు

'హృదయం మురళి' మూవీ రివ్యూ:అథర్వా ఎమోషన్స్‌కు కనెక్ట్ అవుతారా?

ఓటీటీలకు కూడా సెన్సార్ తప్పనిసరి...
సినిమాలు

ఓటీటీలకు కూడా సెన్సార్ తప్పనిసరి...

వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ ఆరా..
జనరల్

వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ ఆరా..

పటాన్‌చెరు–ఆదిలాబాద్ కొత్త రైల్వే మార్గానికి వెంటనే ఆమోదం ఇవ్వాలి: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
జనరల్

పటాన్‌చెరు–ఆదిలాబాద్ కొత్త రైల్వే మార్గానికి వెంటనే ఆమోదం ఇవ్వాలి: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

'లెనిన్' విజయం అఖిల్ కష్టానికి దక్కిన గెలుపు: శివాజీ
సినిమాలు

'లెనిన్' విజయం అఖిల్ కష్టానికి దక్కిన గెలుపు: శివాజీ

'ఓ..! సుకుమారి' అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్'- నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి
సినిమాలు

'ఓ..! సుకుమారి' అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్'- నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!