1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి మీటింగ్..

Writer: Harika S 11:20 PM, 1 సెప్టెంబర్, 2026
కేసీ వేణుగోపాల్‌తో  రేవంత్‌రెడ్డి మీటింగ్..

తెలంగాణ కాంగ్రెస్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. గంటకుపైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ పాలన, ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవహారాలు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపుతో మంత్రి కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లారు. ఆమె కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానుండగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్‌మెంట్‌ను కూడా కోరినట్లు సమాచారం. ఇటీవల గీసుకొండలో సీఎం రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. సురేఖతో పాటు చిన్నారెడ్డి వ్యవహారంపై రూపొందించిన నివేదికను కూడా టీపీసీసీ అధిష్ఠానానికి పంపిన నేపథ్యంలో ఢిల్లీలో జరుగుతున్న భేటీలపై ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జీహెచ్‌ఎంసీలో  భారీ స్కాం..

జీహెచ్‌ఎంసీలో భారీ స్కాం..

ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి - పవన్ కళ్యాణ్  విచారం

విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి - పవన్ కళ్యాణ్ విచారం

విదేశీ పర్యటనకు సీఎం విజయ్

విదేశీ పర్యటనకు సీఎం విజయ్

హిజ్రాలపై అరియానా గ్లోరీ కామెంట్స్

హిజ్రాలపై అరియానా గ్లోరీ కామెంట్స్

హైదరాబాద్ రోడ్డు ప్రమాదం కేసులో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

హైదరాబాద్ రోడ్డు ప్రమాదం కేసులో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

ట్యాగ్లు
రేవంత్ రెడ్డికేసీ వేణుగోపాల్తెలంగాణ కాంగ్రెస్కొండా సురేఖతెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్ అధిష్ఠానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘పద్మావత్’ జౌహర్ సీన్‌పై స్వరా భాస్కర్ వ్యాఖ్యలు..
సినిమాలు

‘పద్మావత్’ జౌహర్ సీన్‌పై స్వరా భాస్కర్ వ్యాఖ్యలు..

‘ఈ నగరానికి ఏమైంది 2’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘ఈ నగరానికి ఏమైంది 2’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్

సెన్సార్ పూర్తి చేసుకున్న అల్లరి నరేష్ సినిమా.. రిలీజ్‌కు రెడీ
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న అల్లరి నరేష్ సినిమా.. రిలీజ్‌కు రెడీ

కోడింగ్ లేకుండానే AIతో స్మార్ట్ స్టడీ యాప్.. యువతి సరికొత్త ప్రయోగం
టెక్నాలజీ

కోడింగ్ లేకుండానే AIతో స్మార్ట్ స్టడీ యాప్.. యువతి సరికొత్త ప్రయోగం

కేసీ వేణుగోపాల్‌తో  రేవంత్‌రెడ్డి మీటింగ్..
జనరల్

కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి మీటింగ్..

జీహెచ్‌ఎంసీలో  భారీ స్కాం..
జనరల్

జీహెచ్‌ఎంసీలో భారీ స్కాం..

మమితా బైజు బాక్సాఫీస్ హ్యాట్రిక్.. నెల రోజుల్లోనే అరుదైన రికార్డ్
సినిమాలు

మమితా బైజు బాక్సాఫీస్ హ్యాట్రిక్.. నెల రోజుల్లోనే అరుదైన రికార్డ్

మెస్సీపై రొనాల్డో పదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు వైరల్
క్రీడలు

మెస్సీపై రొనాల్డో పదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు వైరల్

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ
క్రీడలు

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ

బిగ్ బాస్ తెలుగు 10.. హౌస్‌లోకి ఆ ఆరుగురు కామనర్స్?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10.. హౌస్‌లోకి ఆ ఆరుగురు కామనర్స్?

ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి - పవన్ కళ్యాణ్  విచారం
జనరల్

విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి - పవన్ కళ్యాణ్ విచారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!