1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మమితా బైజు బాక్సాఫీస్ హ్యాట్రిక్.. నెల రోజుల్లోనే అరుదైన రికార్డ్

Writer: Harika S 10:44 PM, 1 సెప్టెంబర్, 2026
మమితా బైజు బాక్సాఫీస్ హ్యాట్రిక్.. నెల రోజుల్లోనే అరుదైన రికార్డ్

మమితా బైజుకు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలు దక్కుతున్నాయి. ఆమె నటించిన మూడు సినిమాలు కేవలం నెల రోజుల వ్యవధిలోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. దీంతో ఇంత తక్కువ సమయంలో మూడు రూ.200 కోట్ల సినిమాల్లో భాగమైన హీరోయిన్‌గా మమితా బైజు అరుదైన రికార్డు సృష్టించింది.

ఈ జాబితాలో దళపతి విజయ్ నటించిన జన నాయగన్ ముందుగా నిలిచింది. ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సూర్య సరసన నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ రూ.240 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా మమితా నటించిన మలయాళ చిత్రం బెత్లెహమ్ ఫ్యామిలీ యూనిట్ కూడా రూ.200 కోట్ల మార్క్‌ను దాటినట్లు సమాచారం. దీంతో వరుసగా మూడు చిత్రాలతో మమితా బాక్సాఫీస్ హ్యాట్రిక్ నమోదు చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘పద్మావత్’ జౌహర్ సీన్‌పై స్వరా భాస్కర్ వ్యాఖ్యలు..

‘పద్మావత్’ జౌహర్ సీన్‌పై స్వరా భాస్కర్ వ్యాఖ్యలు..

‘ఈ నగరానికి ఏమైంది 2’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ నగరానికి ఏమైంది 2’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్

సెన్సార్ పూర్తి చేసుకున్న అల్లరి నరేష్ సినిమా.. రిలీజ్‌కు రెడీ

సెన్సార్ పూర్తి చేసుకున్న అల్లరి నరేష్ సినిమా.. రిలీజ్‌కు రెడీ

డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన షాలినీ పాండే

డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన షాలినీ పాండే

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్

పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి

పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి

ట్యాగ్లు
మమితా బైజుబాక్సాఫీస్ రికార్డుజన నాయగన్విశ్వనాథ్ అండ్ సన్స్బెత్లెహమ్ ఫ్యామిలీ యూనిట్మలయాళ నటి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘పద్మావత్’ జౌహర్ సీన్‌పై స్వరా భాస్కర్ వ్యాఖ్యలు..
సినిమాలు

‘పద్మావత్’ జౌహర్ సీన్‌పై స్వరా భాస్కర్ వ్యాఖ్యలు..

‘ఈ నగరానికి ఏమైంది 2’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘ఈ నగరానికి ఏమైంది 2’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్

సెన్సార్ పూర్తి చేసుకున్న అల్లరి నరేష్ సినిమా.. రిలీజ్‌కు రెడీ
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న అల్లరి నరేష్ సినిమా.. రిలీజ్‌కు రెడీ

కోడింగ్ లేకుండానే AIతో స్మార్ట్ స్టడీ యాప్.. యువతి సరికొత్త ప్రయోగం
టెక్నాలజీ

కోడింగ్ లేకుండానే AIతో స్మార్ట్ స్టడీ యాప్.. యువతి సరికొత్త ప్రయోగం

కేసీ వేణుగోపాల్‌తో  రేవంత్‌రెడ్డి మీటింగ్..
జనరల్

కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి మీటింగ్..

జీహెచ్‌ఎంసీలో  భారీ స్కాం..
జనరల్

జీహెచ్‌ఎంసీలో భారీ స్కాం..

మమితా బైజు బాక్సాఫీస్ హ్యాట్రిక్.. నెల రోజుల్లోనే అరుదైన రికార్డ్
సినిమాలు

మమితా బైజు బాక్సాఫీస్ హ్యాట్రిక్.. నెల రోజుల్లోనే అరుదైన రికార్డ్

మెస్సీపై రొనాల్డో పదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు వైరల్
క్రీడలు

మెస్సీపై రొనాల్డో పదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు వైరల్

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ
క్రీడలు

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ

బిగ్ బాస్ తెలుగు 10.. హౌస్‌లోకి ఆ ఆరుగురు కామనర్స్?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10.. హౌస్‌లోకి ఆ ఆరుగురు కామనర్స్?

ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి - పవన్ కళ్యాణ్  విచారం
జనరల్

విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి - పవన్ కళ్యాణ్ విచారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!