1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్ రోడ్డు ప్రమాదం కేసులో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

Writer: Harika S 07:47 PM, 1 సెప్టెంబర్, 2026
హైదరాబాద్ రోడ్డు ప్రమాదం కేసులో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓఆర్‌ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న బీహార్‌కు చెందిన నందులాల్‌ను సందీప్ కారు ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదాన్ని గమనించిన విద్యార్థి జైద్ షా ఖాద్రీ గాయపడిన నందులాల్‌ను ఆసుపత్రికి తరలించేందుకు తన కారులో తీసుకెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో మహీంద్రా కారు వారి వాహనాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నందులాల్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన రెండో వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో రెండు వాహనాలను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్ సాయిని విచారించిన అనంతరం ఆయన కుమారుడు సందీప్‌ను అరెస్ట్ చేశారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విదేశీ పర్యటనకు సీఎం విజయ్

విదేశీ పర్యటనకు సీఎం విజయ్

హిజ్రాలపై అరియానా గ్లోరీ కామెంట్స్

హిజ్రాలపై అరియానా గ్లోరీ కామెంట్స్

ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం: సీఎం చంద్రబాబు

ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం: సీఎం చంద్రబాబు

అమెరికాలో ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య!

అమెరికాలో ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య!

సబ్స్క్రైబ్ చేసుకో...లడ్డూ తీసుకో

సబ్స్క్రైబ్ చేసుకో...లడ్డూ తీసుకో

జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు

జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు

ట్యాగ్లు
హైదరాబాద్ రోడ్డు ప్రమాదంసందీప్ ఆనంద్ సాయిఆనంద్ సాయిరాయదుర్గం పోలీసులుప్రమాదం కేసుహైదరాబాద్ క్రైమ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విదేశీ పర్యటనకు సీఎం విజయ్
జనరల్

విదేశీ పర్యటనకు సీఎం విజయ్

హిజ్రాలపై అరియానా గ్లోరీ కామెంట్స్
జనరల్

హిజ్రాలపై అరియానా గ్లోరీ కామెంట్స్

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌లో సీజన్ 9 టాప్ 5 కంటెస్టెంట్ల లేఖలు
షోస్

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌లో సీజన్ 9 టాప్ 5 కంటెస్టెంట్ల లేఖలు

హైదరాబాద్ రోడ్డు ప్రమాదం కేసులో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్
జనరల్

హైదరాబాద్ రోడ్డు ప్రమాదం కేసులో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం: సీఎం చంద్రబాబు
జనరల్

ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం: సీఎం చంద్రబాబు

పన్నుల ఆదాయాన్ని పెంచుతున్న ఏపీ ప్రభుత్వ చర్యలు
బిజినెస్

పన్నుల ఆదాయాన్ని పెంచుతున్న ఏపీ ప్రభుత్వ చర్యలు

అమెరికాలో ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య!
జనరల్

అమెరికాలో ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య!

సబ్స్క్రైబ్ చేసుకో...లడ్డూ తీసుకో
జనరల్

సబ్స్క్రైబ్ చేసుకో...లడ్డూ తీసుకో

డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన షాలినీ పాండే
సినిమాలు

డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన షాలినీ పాండే

జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు
జనరల్

జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు

కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలపై ఎఫ్‌ఐఆర్‌ల రద్దు
జనరల్

కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలపై ఎఫ్‌ఐఆర్‌ల రద్దు

'ఏకే47’ కోసం వెంకటేష్ పాత పాట రీమిక్స్
గాసిప్స్

'ఏకే47’ కోసం వెంకటేష్ పాత పాట రీమిక్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!