6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాహుల్‌ గాంధీ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

Writer: Pooja 10:33 PM, 6 అక్టోబర్, 2026
రాహుల్‌ గాంధీ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

ఢిల్లీ వేదికగా ఎన్నికల సంఘం కార్యాలయం వైపు జరిగిన ఇండియా కూటమి నిరసన ర్యాలీలో కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని అదుపులోకి తీసుకోవడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాహుల్‌ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తదితరులను అదుపులోకి తీసుకోవడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ఎన్నికల సంఘం పనితీరుపై, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై నిరసన వ్యక్తం చేస్తూ అక్టోబర్‌ 6న ఈ ఆందోళన చేపట్టారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శాంతియుతంగా ఉద్యమిస్తున్న నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. అరెస్టులు, జైళ్లు, లాఠీఛార్జీలు గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్‌ నాయకులకు కొత్తేమీ కాదన్నారు. ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశాలపై కాంగ్రెస్‌ లేవనెత్తుతున్న డిమాండ్లను పరిష్కరించే వరకు, ముఖ్య ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలన్న తమ డిమాండ్‌పై పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన

రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ

కమర్షియల్‌ ప్రాపర్టీల వైపు సోనూ నిగమ్‌ అడుగులు

కమర్షియల్‌ ప్రాపర్టీల వైపు సోనూ నిగమ్‌ అడుగులు

కొత్త ఐఏఎఫ్‌ చీఫ్‌గా అశుతోష్‌ దీక్షిత్‌

కొత్త ఐఏఎఫ్‌ చీఫ్‌గా అశుతోష్‌ దీక్షిత్‌

కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ధైర్యానికి అమెరికా ప్రతినిధుల సభ గౌరవం

కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ధైర్యానికి అమెరికా ప్రతినిధుల సభ గౌరవం

ఖరీఫ్‌ ఎరువుల పంపిణీ సాఫీగా సాగింది - తుమ్మల

ఖరీఫ్‌ ఎరువుల పంపిణీ సాఫీగా సాగింది - తుమ్మల

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిరాహుల్ గాంధీకాంగ్రెస్ పార్టీఎన్నికల సంఘంజ్ఞానేశ్ కుమార్ఇండియా కూటమి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 30: ఐదో వారం నామినేషన్లలో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌...డేంజర్‌ జోన్‌లోకి అగ్ని పరీక్ష టీం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30: ఐదో వారం నామినేషన్లలో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌...డేంజర్‌ జోన్‌లోకి అగ్ని పరీక్ష టీం

రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన
జనరల్

రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ
జనరల్

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ

వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం
క్రీడలు

వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం

రాహుల్‌ గాంధీ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం
జనరల్

రాహుల్‌ గాంధీ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

జింబాబ్వే సిరీస్‌కు భారత మహిళల జట్లు ప్రకటన
క్రీడలు

జింబాబ్వే సిరీస్‌కు భారత మహిళల జట్లు ప్రకటన

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన
క్రీడలు

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్‌
క్రీడలు

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్‌

‘శాంతి’ వ్యాఖ్యలపై సంజయ్‌ దత్‌ వివరణ
సినిమాలు

‘శాంతి’ వ్యాఖ్యలపై సంజయ్‌ దత్‌ వివరణ

షారుఖ్‌ ఖాన్‌ ‘మన్నత్‌’లో కఠినమైన నిబంధనలు
సినిమాలు

షారుఖ్‌ ఖాన్‌ ‘మన్నత్‌’లో కఠినమైన నిబంధనలు

బాలీవుడ్‌ హీరోగా కోహ్లీ పర్ఫెక్ట్‌ - రాహుల్‌ ద్రవిడ్‌
క్రీడలు

బాలీవుడ్‌ హీరోగా కోహ్లీ పర్ఫెక్ట్‌ - రాహుల్‌ ద్రవిడ్‌

భారత్‌ బౌలింగ్‌ ధాటికి కుప్పకూలిన వెస్టిండీస్‌
క్రీడలు

భారత్‌ బౌలింగ్‌ ధాటికి కుప్పకూలిన వెస్టిండీస్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!