24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లోన్ వసూళ్లపై ఆర్బీఐ సీరియస్

Writer: Pooja 01:01 PM, 22 మే, 2026
లోన్ వసూళ్లపై ఆర్బీఐ సీరియస్

భారతీయ రిజర్వు బ్యాంక్ ఆర్థిక సంస్థల రుణ వసూళ్ల ఏజెంట్ల వేధింపులను అరికట్టేందుకు కొత్త మార్గదర్శకాల ముసాయిదాను విడుదల చేసింది. కస్టమర్లతో అనుచిత ప్రవర్తన, బెదిరింపులు, రాత్రి వేళ ఫోన్ల వంటి చర్యలకు అడ్డుకట్ట వేయడమే ఈ నిబంధనల ప్రధాన లక్ష్యం.

కొత్త ముసాయిదా ప్రకారం రుణ వసూళ్ల ఏజెంట్లకు తప్పనిసరి అర్హతలు ఉండాలి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే కాల్స్ చేయాలి. వసూళ్లకు ముందు కస్టమర్లకు సమాచారం ఇవ్వడం తప్పనిసరి. ఏజెంట్ల వేధింపులకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే కస్టమర్ల సామాజిక మాధ్యమాల వివరాల లీక్‌పైనా నిషేధం విధించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...

ఎల్‌పీజీ సరఫరాలో కీలక మార్పు.. రూ.7,000 కోట్లతో భారీ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు

ఎల్‌పీజీ సరఫరాలో కీలక మార్పు.. రూ.7,000 కోట్లతో భారీ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు

మీరట్‌లో పోలీసులకు, గో స్మగ్లర్లకు మధ్య కాల్పులు.. ఇద్దరికి గాయాలు

మీరట్‌లో పోలీసులకు, గో స్మగ్లర్లకు మధ్య కాల్పులు.. ఇద్దరికి గాయాలు

ట్యాగ్లు
ఆర్బీఐరుణ వసూళ్లుబ్యాంకు నిబంధనలుఆర్థిక వార్తలువినియోగదారు హక్కులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాలయ్య NBK111కు పవర్‌ఫుల్ టైటిల్స్..
గాసిప్స్

బాలయ్య NBK111కు పవర్‌ఫుల్ టైటిల్స్..

‘ఆలోచన’లో అమ్మ పాటను విడుదల చేయనున్న అమల అక్కినేని...
సినిమాలు

‘ఆలోచన’లో అమ్మ పాటను విడుదల చేయనున్న అమల అక్కినేని...

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ
జనరల్

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..
రాజకీయాలు

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?
సినిమాలు

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...
సినిమాలు

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...
క్రీడలు

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!
జనరల్

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..
బిజినెస్

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!