Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

జేఎన్టీయూలో జపాన్ జాబ్స్.. కొత్త అవకాశాల బాట

Writer: Harika S 06:15 AM, 1 జులై, 2026
జేఎన్టీయూలో జపాన్ జాబ్స్.. కొత్త అవకాశాల బాట

జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల విద్యార్థులకు భారత్‌తో పాటు జపాన్‌లోనూ ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన తర్వాత కిటాక్యూషు నగరంతో కుదిరిన ఒప్పందం మేరకు టోక్యో కేంద్రంగా ఉన్న ఎల్‌ఎస్ పార్టనర్స్, కెరీర్ కన్సల్టెంట్ సంస్థలతో జేఎన్టీయూ ఒప్పందం చేసుకుంది. సెమీకండక్టర్లు, 3D డిజైన్, ఇంజినీరింగ్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు.

జపాన్ ఉద్యోగాల కోసం విద్యార్థులను సిద్ధం చేయడానికి జేఎన్టీయూ క్యాంపస్‌లో జపనీస్ భాష శిక్షణ ప్రారంభించారు. నిపుణుల ద్వారా భాషతో పాటు వ్యక్తిత్వ వికాసం, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. అలాగే క్యాంపస్‌లో ప్రత్యేక జపనీస్ భాష శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్రిప్టోతో ట్రంప్‌కు భారీ లాభాలు

క్రిప్టోతో ట్రంప్‌కు భారీ లాభాలు

హైదరాబాద్ ORR పై  కాల్పుల కలకలం

హైదరాబాద్ ORR పై కాల్పుల కలకలం

సర్‌ వివాదంపై సుప్రీంకు విపక్షాల ఫిర్యాదు

సర్‌ వివాదంపై సుప్రీంకు విపక్షాల ఫిర్యాదు

రుతుపవనాల రివైవల్‌తో భారీ వర్షాల హెచ్చరిక

రుతుపవనాల రివైవల్‌తో భారీ వర్షాల హెచ్చరిక

మహిళలపై దాడుల ఆరోపణలు రీ-ఓపెన్

మహిళలపై దాడుల ఆరోపణలు రీ-ఓపెన్

నల్గొండ పోలీసులపై కాల్పులు జరిపిన నిందితుడు

నల్గొండ పోలీసులపై కాల్పులు జరిపిన నిందితుడు

ట్యాగ్లు
జేఎన్టీయూజపాన్ ఉద్యోగాలుఇంజినీరింగ్ విద్యార్థులునైపుణ్య శిక్షణసెమీకండక్టర్లురేవంత్ రెడ్డి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ నెలలోనూ అరకొర వానలే: ఐఎండీ
జనరల్

ఈ నెలలోనూ అరకొర వానలే: ఐఎండీ

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు తాజా ధరలు తెలుసుకోండి
బిజినెస్

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు తాజా ధరలు తెలుసుకోండి

క్రిప్టోతో ట్రంప్‌కు భారీ లాభాలు
జనరల్

క్రిప్టోతో ట్రంప్‌కు భారీ లాభాలు

నిపుణుల సూచన: రోజుకు 10 నిమిషాల యోగా ఆరోగ్యానికి మేలు
ఆరోగ్యం

నిపుణుల సూచన: రోజుకు 10 నిమిషాల యోగా ఆరోగ్యానికి మేలు

మళ్లీ వస్తున్న పతివ్రతలు?
సినిమాలు

మళ్లీ వస్తున్న పతివ్రతలు?

రామాయణ ట్రైలర్‌పై సస్పెన్స్?
గాసిప్స్

రామాయణ ట్రైలర్‌పై సస్పెన్స్?

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!
సినిమాలు

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!
సినిమాలు

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!

అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ ఎంట్రీ ఎప్పుడంటే?
గాసిప్స్

అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ ఎంట్రీ ఎప్పుడంటే?

వైద్యుల హెచ్చరిక: నిద్రలో లాలాజలం ఆరోగ్య సమస్యల సంకేతం
ఆరోగ్యం

వైద్యుల హెచ్చరిక: నిద్రలో లాలాజలం ఆరోగ్య సమస్యల సంకేతం

హైదరాబాద్ ORR పై  కాల్పుల కలకలం
జనరల్

హైదరాబాద్ ORR పై కాల్పుల కలకలం

‘పెద్ది’ టికెట్ ధరలు మరోసారి తగ్గింపు
సినిమాలు

‘పెద్ది’ టికెట్ ధరలు మరోసారి తగ్గింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!