
జనరల్

ఆఫ్రికాలోని తూర్పు ప్రాంతం కాంగోలో అరుదైన ఎబోలా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ అంటువ్యాధి కారణంగా ఇప్పటివరకు కనీసం 131 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
మరో 513 అనుమానిత కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఎబోలా వ్యాప్తి, కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!