19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అభిజీత్ దీప్కేకు రాందాస్ అథవాలే ఆఫర్

Writer: Pooja 07:02 PM, 19 ఆగస్టు, 2026
అభిజీత్ దీప్కేకు రాందాస్ అథవాలే ఆఫర్

కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే కీలక ఆఫర్ ఇచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (A)లో చేరాలని ఆయన దీప్కేను ఆహ్వానించారు. దీప్కే చురుకైన యువ అంబేడ్కర్‌వాది అని పేర్కొన్న అథవాలే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆర్‌పీఐ (A)లో చేరాలని సూచించారు.

విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వ పాఠశాలల అంశాలపై CJP చేపడుతున్న కార్యక్రమాలతో అభిజీత్ దీప్కే ఇటీవల ప్రజల్లో ఎక్కువగా చర్చనీయాంశంగా మారారు. అయితే, గతంలో ప్రభుత్వంపై పలు అంశాల్లో విమర్శలు చేసిన దీప్కేకు ఇప్పుడు ఎన్డీయే భాగస్వామ్య పార్టీ నుంచి ఆహ్వానం రావడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఆఫర్‌పై స్పందించిన దీప్కే. గతంలో తనను ‘దేశ వ్యతిరేకి’గా ముద్ర వేసిన వారు ఇప్పుడు తనను తమ పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ

తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ

ఏపీలో జూడాల స్టైపెండ్ పెంపునకు సమ్మతించిన ప్రభుత్వం

ఏపీలో జూడాల స్టైపెండ్ పెంపునకు సమ్మతించిన ప్రభుత్వం

పోక్సో కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

పోక్సో కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

గురు నానక్ డెయిరీ చర్యను సమర్థించిన ఎఫ్‌డీఏ కమిషనర్

గురు నానక్ డెయిరీ చర్యను సమర్థించిన ఎఫ్‌డీఏ కమిషనర్

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా

ముర్షిదాబాద్‌ యువకుడికి అండగా నిలిచిన అనంత్‌ అంబానీ...

ముర్షిదాబాద్‌ యువకుడికి అండగా నిలిచిన అనంత్‌ అంబానీ...

ట్యాగ్లు
అభిజీత్‌ దీప్కేరామ్‌దాస్‌ అథవాలేఆర్‌పీఐఏఎన్డీయేకాక్‌రోచ్‌ జనతా పార్టీభారత రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు
జనరల్

మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు

ప్రభాస్‌తో ఓం రౌత్ మరో సినిమా? క్లారిటీ ఇచ్చిన టీమ్
సినిమాలు

ప్రభాస్‌తో ఓం రౌత్ మరో సినిమా? క్లారిటీ ఇచ్చిన టీమ్

జానీ మాస్టర్‌కు ఫిలిం ఫెడరేషన్ షాక్
సినిమాలు

జానీ మాస్టర్‌కు ఫిలిం ఫెడరేషన్ షాక్

వెంకటేశ్, కళ్యాణ్‌ రామ్ మూవీ టైటిల్ ఫిక్స్!
సినిమాలు

వెంకటేశ్, కళ్యాణ్‌ రామ్ మూవీ టైటిల్ ఫిక్స్!

తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ
జనరల్

తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ

ఏపీలో జూడాల స్టైపెండ్ పెంపునకు సమ్మతించిన ప్రభుత్వం
జనరల్

ఏపీలో జూడాల స్టైపెండ్ పెంపునకు సమ్మతించిన ప్రభుత్వం

పోక్సో కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు
జనరల్

పోక్సో కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

రాహుల్, అఖిలేశ్‌పై యోగి ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలు

రాహుల్, అఖిలేశ్‌పై యోగి ఘాటు వ్యాఖ్యలు

గురు నానక్ డెయిరీ చర్యను సమర్థించిన ఎఫ్‌డీఏ కమిషనర్
జనరల్

గురు నానక్ డెయిరీ చర్యను సమర్థించిన ఎఫ్‌డీఏ కమిషనర్

అభిజీత్ దీప్కేకు రాందాస్ అథవాలే ఆఫర్
జనరల్

అభిజీత్ దీప్కేకు రాందాస్ అథవాలే ఆఫర్

భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..
టెక్నాలజీ

భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా
జనరల్

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!