11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణకు మూడు రోజులపాటు వర్ష సూచన

Writer: Pooja 09:44 AM, 11 ఆగస్టు, 2026
తెలంగాణకు మూడు రోజులపాటు వర్ష సూచన

తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం, దాని ప్రభావంతో కొనసాగుతున్న రుతుపవన ద్రోణి కారణంగా రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నిర్మల్, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, ఈ నెల 13న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వారం రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేడు పార్లమెంట్‌లో విద్యార్థుల ఆందోళనలపై చర్చ

నేడు పార్లమెంట్‌లో విద్యార్థుల ఆందోళనలపై చర్చ

సౌరవ్‌ గంగూలీ, భార్య డోనాకు హత్య బెదిరింపులు..

సౌరవ్‌ గంగూలీ, భార్య డోనాకు హత్య బెదిరింపులు..

పోలవరం ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం స్పష్టత

పోలవరం ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం స్పష్టత

కరెంట్‌, వాటర్‌, గ్యాస్‌, కొరియర్‌, లాజిస్టిక్స్‌ సంస్థలకు 1601 నెంబర్‌ సిరీస్‌

కరెంట్‌, వాటర్‌, గ్యాస్‌, కొరియర్‌, లాజిస్టిక్స్‌ సంస్థలకు 1601 నెంబర్‌ సిరీస్‌

ముగిసిన లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి రంగం

ముగిసిన లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి రంగం

గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంపై ఏపీ హైకోర్టు విచారణ

గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనంపై ఏపీ హైకోర్టు విచారణ

ట్యాగ్లు
తెలంగాణ వర్షాలువాతావరణ సూచనవర్ష సూచనఎల్లో అలర్ట్రుతుపవనాలుబంగాళాఖాతం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒకప్పుడు చైల్డ్ స్టార్.. ఇప్పుడు యష్ టాక్సిక్‌కు దర్శకురాలు
సినిమాలు

ఒకప్పుడు చైల్డ్ స్టార్.. ఇప్పుడు యష్ టాక్సిక్‌కు దర్శకురాలు

ఏఐతో పన్నుల శాఖలో భారీ మార్పులు..
టెక్నాలజీ

ఏఐతో పన్నుల శాఖలో భారీ మార్పులు..

తెలంగాణకు మూడు రోజులపాటు వర్ష సూచన
జనరల్

తెలంగాణకు మూడు రోజులపాటు వర్ష సూచన

నేడు పార్లమెంట్‌లో విద్యార్థుల ఆందోళనలపై చర్చ
జనరల్

నేడు పార్లమెంట్‌లో విద్యార్థుల ఆందోళనలపై చర్చ

క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో డిప్యూటీ సీఎం భేటీ.. నెక్స్ట్‌జెన్ బ్యాటరీలపై చర్చ
టెక్నాలజీ

క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో డిప్యూటీ సీఎం భేటీ.. నెక్స్ట్‌జెన్ బ్యాటరీలపై చర్చ

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నాగ్ 100పై క్రేజీ అప్డేట్?
గాసిప్స్

నాగ్ 100పై క్రేజీ అప్డేట్?

ఇండిపెండెన్స్ డే-వీకెండ్‌కు అదిరిపోయే OTT రిలీజ్‌లు ఇవే..
ఓటీటీ

ఇండిపెండెన్స్ డే-వీకెండ్‌కు అదిరిపోయే OTT రిలీజ్‌లు ఇవే..

వంగాతో మహేష్ తదుపరి సినిమా ఫిక్స్?
గాసిప్స్

వంగాతో మహేష్ తదుపరి సినిమా ఫిక్స్?

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...
సినిమాలు

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...

షాకిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
గాసిప్స్

షాకిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

కేరళలో దుమ్మురేపుతున్న లోకేష్ చిత్రం?
గాసిప్స్

కేరళలో దుమ్మురేపుతున్న లోకేష్ చిత్రం?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!