10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మళ్ళీ వరుస విజయాల కోసం సిద్ధూ కొత్త ప్లాన్?

Writer: Pooja 09:34 AM, 10 నవంబర్, 2026
మళ్ళీ వరుస విజయాల కోసం సిద్ధూ కొత్త ప్లాన్?

‘టిల్లు’ ఫ్రాంచైజీతో సిద్ధు జొన్నలగడ్డకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆ సినిమాల తరువాత ఆయన నటించిన చిత్రాలు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. దీంతో కొత్త ప్రాజెక్టుల ఎంపికలో సిద్ధు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని కథలను పక్కనపెట్టి, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో గుర్తింపు తెచ్చుకున్న స్వరూప్ RSJ దర్శకత్వంలో ‘లుంగీమ్యాన్’ అనే థ్రిల్లర్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2027 వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, సిద్ధు తాజాగా మరో సినిమాకు కూడా అంగీకారం తెలిపారు. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు బాబీ దర్శకత్వం వహించనున్నారు. డిసెంబర్ 11 నుంచి చిత్రీకరణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 3 భారీ షెడ్యూళ్లలో షూటింగ్ పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. వరుసగా కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలని సిద్ధు ప్రయత్నిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇట్లు అర్జున సినిమాకు భారీ హైప్?

ఇట్లు అర్జున సినిమాకు భారీ హైప్?

హైందవతో మళ్లీ పుంజుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్?

హైందవతో మళ్లీ పుంజుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్?

ఓం: 200 కోట్లతో ధనుష్ భారీ ప్రయోగం?

ఓం: 200 కోట్లతో ధనుష్ భారీ ప్రయోగం?

దాదా సినిమా హైప్ పెరగాలంటే ఇదే మార్గమా?

దాదా సినిమా హైప్ పెరగాలంటే ఇదే మార్గమా?

అంచనాలను మించి దూసుకెళ్తున్న రామాయణ?

అంచనాలను మించి దూసుకెళ్తున్న రామాయణ?

పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లిపై చర్చ..

పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లిపై చర్చ..

ట్యాగ్లు
సిద్ధు జొన్నలగడ్డలుంగీమ్యాన్ సినిమాస్వరూప్ RSJసుకుమార్ రైటింగ్స్బన్నీ వాస్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చంద్రబాబుపై వైఎస్ జగన్ ఘాటు విమర్శలు
రాజకీయాలు

చంద్రబాబుపై వైఎస్ జగన్ ఘాటు విమర్శలు

జడ్పీ ఛైర్‌పర్సన్‌ పీఠాలపై కూటమి పార్టీల కన్ను..
రాజకీయాలు

జడ్పీ ఛైర్‌పర్సన్‌ పీఠాలపై కూటమి పార్టీల కన్ను..

డాలర్‌తో పోలిస్తే మరింత పడిపోనున్న రూపాయి?
బిజినెస్

డాలర్‌తో పోలిస్తే మరింత పడిపోనున్న రూపాయి?

ఇట్లు అర్జున సినిమాకు భారీ హైప్?
గాసిప్స్

ఇట్లు అర్జున సినిమాకు భారీ హైప్?

హైందవతో మళ్లీ పుంజుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్?
గాసిప్స్

హైందవతో మళ్లీ పుంజుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్?

ప్రమాదాలకు కేంద్రంగా రాజీవ్‌ రహదారి..
జనరల్

ప్రమాదాలకు కేంద్రంగా రాజీవ్‌ రహదారి..

ఏపీలో ఒకేసారి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు
జనరల్

ఏపీలో ఒకేసారి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు

మళ్ళీ వరుస విజయాల కోసం సిద్ధూ కొత్త ప్లాన్?
గాసిప్స్

మళ్ళీ వరుస విజయాల కోసం సిద్ధూ కొత్త ప్లాన్?

సంక్రాంతి తర్వాత ‘ప్రజాబలం’ యాత్ర.. కొడంగల్‌కు 2028 నాటికి కృష్ణా జలాలు: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

సంక్రాంతి తర్వాత ‘ప్రజాబలం’ యాత్ర.. కొడంగల్‌కు 2028 నాటికి కృష్ణా జలాలు: సీఎం రేవంత్‌రెడ్డి

ఓం: 200 కోట్లతో ధనుష్ భారీ ప్రయోగం?
గాసిప్స్

ఓం: 200 కోట్లతో ధనుష్ భారీ ప్రయోగం?

దాదా సినిమా హైప్ పెరగాలంటే ఇదే మార్గమా?
గాసిప్స్

దాదా సినిమా హైప్ పెరగాలంటే ఇదే మార్గమా?

అంచనాలను మించి దూసుకెళ్తున్న రామాయణ?
గాసిప్స్

అంచనాలను మించి దూసుకెళ్తున్న రామాయణ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!