
సినిమాలు

బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై 19,324 ఓట్ల మెజారిటీతో గెలిచి కీలక రాజకీయ విజయాన్ని నమోదు చేశారు.
1995 నుంచి వరుసగా బీజేపీ ఆధీనంలో ఉన్న బంకీపూర్ నియోజకవర్గంలో నబీన్ కిషోర్, అనంతరం నితిన్ నబీన్ వరుస విజయాలతో ఆధిపత్యం కొనసాగించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ కంచుకోటను ప్రశాంత్ కిషోర్ బద్దలు కొట్టడం బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!