18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

FASTag యూజర్లకు గుడ్‌న్యూస్‌..

Writer: Chandrika 04:00 PM, 18 సెప్టెంబర్, 2026
FASTag యూజర్లకు గుడ్‌న్యూస్‌..

దేశవ్యాప్తంగా FASTag వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. ఇకపై వాహనంపై ఉన్న FASTag స్టిక్కర్‌ను మార్చకుండానే.. జారీ చేసే బ్యాంకును మార్చుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ‘OneTag’ పోర్టబిలిటీ సదుపాయాన్ని తీసుకొచ్చింది. రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌ ద్వారా ప్రస్తుతం ఉన్న FASTagనే కొనసాగిస్తూ మరో భాగస్వామ్య బ్యాంకుకు మార్చుకోవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముంబయిలో ఈ సదుపాయాన్ని ప్రారంభించారు.

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ తరహాలో FASTag బ్యాంకును మార్చుకునేలా ఈ విధానాన్ని రూపొందించారు. వాహన వివరాల ధ్రువీకరణ, ప్రస్తుత బ్యాంకు నుంచి అనుమతి, కొత్త బ్యాంకు ఎంపిక, కస్టమర్ వెరిఫికేషన్‌, వాలెట్ ఆన్‌బోర్డింగ్‌ వంటి ప్రక్రియలను యాప్‌ ద్వారా పూర్తి చేయాలి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ సహా పలు బ్యాంకులు ఈ విధానంలో భాగమయ్యాయి. పాత వాలెట్‌కు సంబంధించిన రీఫండ్‌, ఇతర బాధ్యతలను పాత బ్యాంకే నిర్వహిస్తుంది. దేశంలో 13 కోట్లకు పైగా FASTagలు జారీ కాగా, జాతీయ రహదారులపై 98 శాతానికి పైగా టోల్‌ వసూళ్లు డిజిటల్‌గా జరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దానం నాగేందర్‌కు షాక్...ఎమ్మెల్యేగా అనర్హత వేటు

దానం నాగేందర్‌కు షాక్...ఎమ్మెల్యేగా అనర్హత వేటు

తెలంగాణలో భారీ వర్షాల సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్

తెలంగాణలో భారీ వర్షాల సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్

ఇంధన సంక్షోభంతో పాకిస్థాన్‌లో కఠిన ఆంక్షలు..

ఇంధన సంక్షోభంతో పాకిస్థాన్‌లో కఠిన ఆంక్షలు..

పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు

పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు

కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

కూతురు  కులాంతర వివాహంపై కుటుంబం చేసిన పని వైరల్

కూతురు కులాంతర వివాహంపై కుటుంబం చేసిన పని వైరల్

ట్యాగ్లు
FASTagOneTagNHAIరాజ్‌మార్గ్ యాత్రనితిన్ గడ్కరీFASTag పోర్టబిలిటీటోల్ వసూళ్లుడిజిటల్ టోలింగ్జాతీయ రహదారులుభారత రహదారులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మిశ్రమ ఫలితాలు మధ్య ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

మిశ్రమ ఫలితాలు మధ్య ముగిసిన స్టాక్ మార్కెట్లు

అర్జున్‌ దాస్‌ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ప్రీతి పగడాల
సినిమాలు

అర్జున్‌ దాస్‌ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ప్రీతి పగడాల

ఓటీటీలో ‘ఇరుముడి’కి సూపర్ రెస్పాన్స్..
ఓటీటీ

ఓటీటీలో ‘ఇరుముడి’కి సూపర్ రెస్పాన్స్..

దానం నాగేందర్‌కు షాక్...ఎమ్మెల్యేగా అనర్హత వేటు
జనరల్

దానం నాగేందర్‌కు షాక్...ఎమ్మెల్యేగా అనర్హత వేటు

మిస్సింగ్ మేఘన రివ్యూ: మిస్సింగ్ కేసు వెనుక అసలు నిజమేంటి?
రివ్యూలు

మిస్సింగ్ మేఘన రివ్యూ: మిస్సింగ్ కేసు వెనుక అసలు నిజమేంటి?

తెలంగాణలో భారీ వర్షాల సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
జనరల్

తెలంగాణలో భారీ వర్షాల సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొత్త నిబంధనలు
బిజినెస్

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొత్త నిబంధనలు

ఇంధన సంక్షోభంతో పాకిస్థాన్‌లో కఠిన ఆంక్షలు..
జనరల్

ఇంధన సంక్షోభంతో పాకిస్థాన్‌లో కఠిన ఆంక్షలు..

FASTag యూజర్లకు గుడ్‌న్యూస్‌..
జనరల్

FASTag యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఆసియా క్రీడల్లో చరిత్రకు అడుగు దూరంలో క్విమ్సీ డిసౌజా..
క్రీడలు

ఆసియా క్రీడల్లో చరిత్రకు అడుగు దూరంలో క్విమ్సీ డిసౌజా..

పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు
జనరల్

పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు

కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
జనరల్

కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!