5, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సాగునీటి ప్రాజెక్టులపై రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న కేసీఆర్

Writer: Nithish 05:45 AM, 5 నవంబర్, 2026
సాగునీటి ప్రాజెక్టులపై రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న కేసీఆర్

కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన ప్రాజెక్టులను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్‌ ఆరోపించారు. ఈ ప్రాజెక్టుల నిర్వహణ, సాగునీటి సరఫరాపై రైతులు ఏమనుకుంటున్నారో ఆయన ఆరా తీశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్‌ వరకు పెద్దపల్లి, గోదావరిఖని పట్టణాల భారాస అధ్యక్షులు ఉప్పు రాజ్‌కుమార్, బొడ్డు రవీందర్‌ ఆధ్వర్యంలో తొమ్మిది మంది నాయకులు సుమారు 400 కిలోమీటర్లు సైకిల్‌ యాత్ర చేపట్టారు. బుధవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ను కలిశారు. యాత్రగా వచ్చిన నాయకులను ఆయన సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో రైతులతో మాట్లాడినప్పుడు వారు వెల్లడించిన అభిప్రాయాలను నాయకులు కేసీఆర్‌కు వివరించారు. జలాశయాల నుంచి సాగునీరు అందడం లేదని, విద్యుత్‌ సరఫరా సరిగా లేదని, యూరియా కొరత కూడా వేధిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని రైతులు అంటున్నట్లు వివరించారు. పార్టీ అభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయాలని, భవిష్యత్తులో భారాస ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కేసీఆర్‌ చెప్పినట్లు నాయకులు వెల్లడించారు. ఈ యాత్రలో కాశిపాక వాసు, ఆరెపల్లి సురేశ్, ముత్యం లక్ష్మణ్‌గౌడ్, పరుపల్లి అనిల్, మేకల నవీన్, గుండబోయిన శ్రీనివాస్, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో కొత్త పాఠశాలల ఏర్పాటుకు నిబంధనలు సరళీకరణ

ఏపీలో కొత్త పాఠశాలల ఏర్పాటుకు నిబంధనలు సరళీకరణ

అగ్నివీర్‌లకు భారీ ఊరట

అగ్నివీర్‌లకు భారీ ఊరట

ముంబై నుంచి నవీ ముంబైకి అంతర్జాతీయ విమానాలు

ముంబై నుంచి నవీ ముంబైకి అంతర్జాతీయ విమానాలు

ఏపీలో పరిషత్‌ ఎన్నికల సమరం.. భారీ భద్రత మధ్య కొనసాగుతున్న పోలింగ్‌

ఏపీలో పరిషత్‌ ఎన్నికల సమరం.. భారీ భద్రత మధ్య కొనసాగుతున్న పోలింగ్‌

తెలంగాణ నుంచి ఏపీకి వలస వచ్చిన వారికి గుడ్‌న్యూస్‌

తెలంగాణ నుంచి ఏపీకి వలస వచ్చిన వారికి గుడ్‌న్యూస్‌

ఏపీ, తెలంగాణకు ఐఎండీ వర్ష హెచ్చరికలు

ఏపీ, తెలంగాణకు ఐఎండీ వర్ష హెచ్చరికలు

ట్యాగ్లు
కేసీఆర్భారాసకాంగ్రెస్ ప్రభుత్వంసాగునీటి ప్రాజెక్టులుమేడిగడ్డకొండపోచమ్మ సాగర్సైకిల్ యాత్రతెలంగాణ రైతులుసాగునీటి సమస్యలుఎర్రవల్లి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల హవా.. భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు
బిజినెస్

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల హవా.. భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ఏపీ పురపాలక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం
రాజకీయాలు

ఏపీ పురపాలక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం

ఏపీలో కొత్త పాఠశాలల ఏర్పాటుకు నిబంధనలు సరళీకరణ
జనరల్

ఏపీలో కొత్త పాఠశాలల ఏర్పాటుకు నిబంధనలు సరళీకరణ

కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్‌.. రోహిత్‌ రనౌట్‌పై గిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
క్రీడలు

కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్‌.. రోహిత్‌ రనౌట్‌పై గిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

అగ్నివీర్‌లకు భారీ ఊరట
జనరల్

అగ్నివీర్‌లకు భారీ ఊరట

ముంబై నుంచి నవీ ముంబైకి అంతర్జాతీయ విమానాలు
జనరల్

ముంబై నుంచి నవీ ముంబైకి అంతర్జాతీయ విమానాలు

ప్రధాని మోదీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

ప్రధాని మోదీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

ఏపీలో పరిషత్‌ ఎన్నికల సమరం.. భారీ భద్రత మధ్య కొనసాగుతున్న పోలింగ్‌
జనరల్

ఏపీలో పరిషత్‌ ఎన్నికల సమరం.. భారీ భద్రత మధ్య కొనసాగుతున్న పోలింగ్‌

తెలంగాణ నుంచి ఏపీకి వలస వచ్చిన వారికి గుడ్‌న్యూస్‌
జనరల్

తెలంగాణ నుంచి ఏపీకి వలస వచ్చిన వారికి గుడ్‌న్యూస్‌

ఏపీ, తెలంగాణకు ఐఎండీ వర్ష హెచ్చరికలు
జనరల్

ఏపీ, తెలంగాణకు ఐఎండీ వర్ష హెచ్చరికలు

ట్రంప్‌ ఎన్నికల ఓటమిపై మీమ్స్‌.. జ్ఞానేశ్‌కుమార్‌ను టార్గెట్‌ చేస్తూ సెటైర్లు
జనరల్

ట్రంప్‌ ఎన్నికల ఓటమిపై మీమ్స్‌.. జ్ఞానేశ్‌కుమార్‌ను టార్గెట్‌ చేస్తూ సెటైర్లు

దీపావళి బాణసంచా పొగతో ఊపిరితిత్తులకు ముప్పు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఆరోగ్యం

దీపావళి బాణసంచా పొగతో ఊపిరితిత్తులకు ముప్పు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!