10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోదీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంతో తెలుసా?

Writer: Nithish 08:42 AM, 10 ఆగస్టు, 2026
మోదీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంతో తెలుసా?

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు 2026లో ఇప్పటివరకు ప్రభుత్వ ఖజానాపై రూ.74.58 కోట్ల వ్యయం అయినట్లు కేంద్ర విదేశాంగ శాఖ రాజ్యసభకు వెల్లడించింది. 2021 నుంచి 2026 వరకు మోదీ విదేశీ పర్యటనలపై మొత్తం వ్యయం రూ.550 కోట్లను దాటినట్లు తెలిపింది. 2026కు సంబంధించిన కొన్ని గణాంకాలు తాత్కాలికమైనవని, జూన్‌లో మోదీ ఫ్రాన్స్‌ పర్యటనకు సంబంధించిన ఖర్చుల లెక్కలు ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా పేర్కొన్నారు. 2021లో రూ.36 కోట్లకు పైగా, 2022లో రూ.55 కోట్లు, 2023లో రూ.93 కోట్లు, 2024లో రూ.109 కోట్లు, 2025లో రూ.180 కోట్లు, 2026లో ఇప్పటివరకు రూ.74.58 కోట్లుగా వ్యయం నమోదైంది.

2021 జూలై నుంచి ప్రధాని విదేశీ పర్యటనల సందర్భంగా 316 అవగాహన ఒప్పందాలు, ఇతర ఒప్పందాలు కుదిరినట్లు కేంద్రం వెల్లడించింది. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, అంతరిక్ష సహకారం, వలసలు, వాతావరణ మార్పు, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయి. 2026లో తుది ఖర్చులు ఖరారైన పర్యటనల్లో మోదీ ఐదు దేశాల యూరప్‌ పర్యటనలో నార్వే పర్యటనకు అత్యధికంగా రూ.17.46 కోట్లు ఖర్చయినట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేణుకాస్వామి హత్య కేసులో కీలక మలుపు..

రేణుకాస్వామి హత్య కేసులో కీలక మలుపు..

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌పై నిరుద్యోగుల అసంతృప్తి

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌పై నిరుద్యోగుల అసంతృప్తి

పెద్దగడ్డ ఆయకట్టుకు పైపుల ద్వారా సాగునీరు

పెద్దగడ్డ ఆయకట్టుకు పైపుల ద్వారా సాగునీరు

నాగార్జున సాగర్‌లో వరుణయాగం..

నాగార్జున సాగర్‌లో వరుణయాగం..

ఇరాన్‌పై ట్రంప్‌ వ్యూహం.. ఆంక్షలు, చర్చలతో ఒత్తిడి

ఇరాన్‌పై ట్రంప్‌ వ్యూహం.. ఆంక్షలు, చర్చలతో ఒత్తిడి

టీటీఈలకు బాడీ కెమెరాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

టీటీఈలకు బాడీ కెమెరాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

ట్యాగ్లు
నరేంద్ర మోదీవిదేశీ పర్యటనలుప్రధాని మోదీవిదేశాంగ శాఖరాజ్యసభకేంద్ర ప్రభుత్వంవిదేశీ పర్యటనల ఖర్చుభారత్ విదేశాంగ విధానంఅవగాహన ఒప్పందాలుఅంతర్జాతీయ సంబంధాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్‌ యుద్ధం నుంచి ట్రంప్‌ బయటపడే యత్నం..
జనరల్

ఇరాన్‌ యుద్ధం నుంచి ట్రంప్‌ బయటపడే యత్నం..

మహేష్ వీడియోతో అంచనాలు పెంచేసిన వంగా
సినిమాలు

మహేష్ వీడియోతో అంచనాలు పెంచేసిన వంగా

లండన్ పర్యటనలో ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ
జనరల్

లండన్ పర్యటనలో ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ

తొలిరోజే యువ వైద్యురాలి రాజీనామా అసలు కారణమేంటి?
జనరల్

తొలిరోజే యువ వైద్యురాలి రాజీనామా అసలు కారణమేంటి?

రజనీకాంత్ మూవీకి శ్రీలీల ఫిక్స్ అవుతుందా?
గాసిప్స్

రజనీకాంత్ మూవీకి శ్రీలీల ఫిక్స్ అవుతుందా?

రేణుకాస్వామి హత్య కేసులో కీలక మలుపు..
జనరల్

రేణుకాస్వామి హత్య కేసులో కీలక మలుపు..

ఈ సమస్యలు ఉంటే పాలు తాగొద్దు అంటున్న డాక్టర్లు
ఆరోగ్యం

ఈ సమస్యలు ఉంటే పాలు తాగొద్దు అంటున్న డాక్టర్లు

మంచి పోషకాహారం కోసం కిడ్నీ బీన్స్ తీసుకోండి అంటున్న వైద్యులు
ఆరోగ్యం

మంచి పోషకాహారం కోసం కిడ్నీ బీన్స్ తీసుకోండి అంటున్న వైద్యులు

వసూళ్ల సునామీ లో ‘ది ఒడిస్సీ’ మూవీ
సినిమాలు

వసూళ్ల సునామీ లో ‘ది ఒడిస్సీ’ మూవీ

నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత
రాజకీయాలు

నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత

మోదీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంతో తెలుసా?
జనరల్

మోదీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంతో తెలుసా?

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌పై నిరుద్యోగుల అసంతృప్తి
జనరల్

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌పై నిరుద్యోగుల అసంతృప్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!