22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బులంద్‌షహర్‌లో పోలీసుల ఎన్‌కౌంటర్.. గ్యాంగ్‌స్టర్ నసీమ్ దురానీ హతం

Writer: Shivani K 09:47 AM, 20 నవంబర్, 2026
బులంద్‌షహర్‌లో పోలీసుల ఎన్‌కౌంటర్.. గ్యాంగ్‌స్టర్ నసీమ్ దురానీ హతం

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జిల్లాలో ఢిల్లీ పోలీసులు, ఉత్తరప్రదేశ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో గ్యాంగ్‌స్టర్‌ నసీమ్‌ దురానీ హతమయ్యాడు. నవంబర్‌ 20న ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ నెల 16న ఈశాన్య ఢిల్లీలోని సోనియా విహార్‌ ప్రాంతంలో ఢిల్లీ న్యాయశాఖ మంత్రి కపిల్‌ మిశ్రా క్యాంపు కార్యాలయం సమీపంలో 26 ఏళ్ల సమీర్‌ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నసీమ్‌ దురానీ నిందితుడిగా పోలీసులకు కావాల్సి ఉంది. దుండగులు సమీర్‌పై సుమారు 20 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. నిఘా వర్గాల సమాచారం, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దురానీ ఆచూకీ గుర్తించిన పోలీసులు బులంద్‌షహర్‌లోని సికంద్రా బైపాస్‌ సమీపంలో అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. బుల్లెట్‌ గాయాలతో తీవ్రంగా గాయపడిన దురానీని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

విచారణ అధికారుల సమాచారం ప్రకారం.. దురానీకి అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం నేతృత్వంలోని డీ-కంపెనీతో పాటు చోటా షకీల్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తీహార్‌ జైలులో గ్యాంగ్‌స్టర్‌ చోటా రాజన్‌ను హతమార్చేందుకు జరిగిన కుట్రలో, పాకిస్థానీ-కెనడియన్‌ జర్నలిస్ట్‌ తారెక్‌ ఫతాను లక్ష్యంగా చేసుకున్న కుట్రలోనూ అతడి ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. హత్య, హత్యాయత్నం, సాయుధ దోపిడీ వంటి నేరాలకు సంబంధించి అతడిపై 25కు పైగా కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. సమీర్‌ హత్య కేసులో దురానీ ఆచూకీ తెలిపిన వారికి ఢిల్లీ పోలీసులు రూ.50 వేల రివార్డు ప్రకటించారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో రెండు .32 బోర్‌ పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..

వోయేజర్-1 నౌకలో భారతీయ సంగీత ప్రయాణం

వోయేజర్-1 నౌకలో భారతీయ సంగీత ప్రయాణం

డ్రగ్స్‌ రహిత భారత్‌ ఉద్యమానికి ప్రభాస్‌ మద్దతు..

డ్రగ్స్‌ రహిత భారత్‌ ఉద్యమానికి ప్రభాస్‌ మద్దతు..

ట్యాగ్లు
నసీమ్ దురానీడీ-కంపెనీఢిల్లీ పోలీసులుఉత్తరప్రదేశ్ ఎస్టీఎఫ్బులంద్‌షహర్ ఎన్‌కౌంటర్గ్యాంగ్‌స్టర్ వార్తలుదావూద్ ఇబ్రహీంచోటా షకీల్ఢిల్లీ హత్య కేసుక్రైమ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!