
జనరల్

పశ్చిమ బెంగాల్లో భాజపా నేత సువేందు అధికారి ప్రమాణస్వీకార కార్యక్రమంలో భావోద్వేగ దృశ్యం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ వేదికపై సీనియర్ నేత మఖన్లాల్ సర్కార్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. నరేంద్ర మోదీ చేసిన ఈ చర్య సభలో ఉన్న వారిని ఆకట్టుకుంది.
మఖన్లాల్ సర్కార్ భాజపా అత్యంత సీనియర్ నేతల్లో ఒకరు. 1952లో కశ్మీర్ ఉద్యమంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో కలిసి పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. ప్రస్తుతం ఆయన వయసు 98 సంవత్సరాలు. మఖన్లాల్ సర్కార్ కు మోదీ గౌరవం చూపించిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!