2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జాతీయ అవార్డు విజేతలకు పవన్ అభినందనలు

Writer: Shivani K 08:48 PM, 18 జులై, 2026
జాతీయ అవార్డు విజేతలకు పవన్ అభినందనలు

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలందరికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, గాయనీగాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రముఖ నటుడు మమ్ముట్టి నాలుగోసారి ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం ఆనందదాయకమని అన్నారు. అలాగే కార్తీక్ ఆర్యన్, ఉత్తమ నటి యామీ గౌతమ్‌లకు కూడా అభినందనలు తెలిపారు.

తెలుగు సినిమా పలు విభాగాల్లో పురస్కారాలు దక్కించుకోవడం శుభపరిణామమని పేర్కొన్నారు. ‘కల్కి 2898 ఎ.డి.’ ఉత్తమ పాపులర్ చిత్రంగా నిలవగా, ‘35 - చిన్న కథ కాదు’ ఉత్తమ బాలల చిత్రంగా, అరుణ్ దేవ్ పోతుల ఉత్తమ బాల నటుడిగా ఎంపికయ్యారు. ‘పుష్ప 2’కి సుకుమార్ ఉత్తమ స్క్రీన్‌ప్లే, ‘లక్కీ భాస్కర్’కి వెంకీ అట్లూరి ఉత్తమ సంభాషణల రచయితగా గుర్తింపు పొందారు. నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, దర్శకుడు యదు వంశీ, మేకప్ ఆర్టిస్ట్ పి. రవి కుమార్ సహా మొత్తం బృందాన్ని అభినందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. ఆర్జీవీ సంచలన స్పందన

యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. ఆర్జీవీ సంచలన స్పందన

హీరో ఫస్ట్ కాదు.. డైరెక్టర్ ఫస్ట్-  మారుతున్న ప్రేక్షకుల ట్రెండ్‌పై రానా

హీరో ఫస్ట్ కాదు.. డైరెక్టర్ ఫస్ట్- మారుతున్న ప్రేక్షకుల ట్రెండ్‌పై రానా

‘లాలో’ తెలుగు రీమేక్? శ్రీకృష్ణుని పాత్రలో రామ్ చరణ్!

‘లాలో’ తెలుగు రీమేక్? శ్రీకృష్ణుని పాత్రలో రామ్ చరణ్!

తమ్ముళ్లతో సినిమాలు.. అన్నలతో పెళ్లి

తమ్ముళ్లతో సినిమాలు.. అన్నలతో పెళ్లి

శాండల్‌వుడ్, కోలీవుడ్ క్రేజీ కాంబో: రాకింగ్ స్టార్ యష్‌తో లోకేష్ కనకరాజ్ తదుపరి చిత్రం?

శాండల్‌వుడ్, కోలీవుడ్ క్రేజీ కాంబో: రాకింగ్ స్టార్ యష్‌తో లోకేష్ కనకరాజ్ తదుపరి చిత్రం?

నన్ను ఘోరంగా అవమానించారు - హీరో సూరి

నన్ను ఘోరంగా అవమానించారు - హీరో సూరి

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్జాతీయ చలనచిత్ర పురస్కారాలుమమ్ముట్టికార్తీక్ ఆర్యన్యామీ గౌతమ్తెలుగు సినిమాకల్కి 2898 ఎడిపుష్ప 2కమిటీ కుర్రోళ్ళుసుకుమార్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భూమికి ఆవల మనుషుల నివాసం.. శుభాంశు శుక్లా కీలక పరిశోధన
జనరల్

భూమికి ఆవల మనుషుల నివాసం.. శుభాంశు శుక్లా కీలక పరిశోధన

కవిత ఆరోపణలను ఖండించిన ప్రశాంత్ రెడ్డి ...
రాజకీయాలు

కవిత ఆరోపణలను ఖండించిన ప్రశాంత్ రెడ్డి ...

తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వండి: ఎమ్మెల్సీ రవీందర్‌రావు
జనరల్

తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వండి: ఎమ్మెల్సీ రవీందర్‌రావు

యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. ఆర్జీవీ సంచలన స్పందన
సినిమాలు

యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. ఆర్జీవీ సంచలన స్పందన

హీరో ఫస్ట్ కాదు.. డైరెక్టర్ ఫస్ట్-  మారుతున్న ప్రేక్షకుల ట్రెండ్‌పై రానా
సినిమాలు

హీరో ఫస్ట్ కాదు.. డైరెక్టర్ ఫస్ట్- మారుతున్న ప్రేక్షకుల ట్రెండ్‌పై రానా

‘లాలో’ తెలుగు రీమేక్? శ్రీకృష్ణుని పాత్రలో రామ్ చరణ్!
సినిమాలు

‘లాలో’ తెలుగు రీమేక్? శ్రీకృష్ణుని పాత్రలో రామ్ చరణ్!

తమ్ముళ్లతో సినిమాలు.. అన్నలతో పెళ్లి
సినిమాలు

తమ్ముళ్లతో సినిమాలు.. అన్నలతో పెళ్లి

శాండల్‌వుడ్, కోలీవుడ్ క్రేజీ కాంబో: రాకింగ్ స్టార్ యష్‌తో లోకేష్ కనకరాజ్ తదుపరి చిత్రం?
సినిమాలు

శాండల్‌వుడ్, కోలీవుడ్ క్రేజీ కాంబో: రాకింగ్ స్టార్ యష్‌తో లోకేష్ కనకరాజ్ తదుపరి చిత్రం?

 మహానేతగా వైఎస్సార్‌ చెరగని ముద్ర... నేడు వర్ధంతి
జనరల్

మహానేతగా వైఎస్సార్‌ చెరగని ముద్ర... నేడు వర్ధంతి

పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
జనరల్

పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ
రాజకీయాలు

కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ

నన్ను ఘోరంగా అవమానించారు - హీరో సూరి
సినిమాలు

నన్ను ఘోరంగా అవమానించారు - హీరో సూరి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!