Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

29, ఏప్రిల్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్‌ రిలీఫ్‌

09:09 PM, 29 ఏప్రిల్, 2026
హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్‌ రిలీఫ్‌

క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఆర్బీఐ కీలక ఊరట కల్పించింది. నిర్ణీత గడువు తేదీ ముగిసిన వెంటనే ఖాతాను ‘ఓవర్ డ్యూ’గా పరిగణించకూడదని స్పష్టం చేసింది. గడువు ముగిసిన తర్వాత మూడు రోజుల వరకు గ్రేస్ పీరియడ్ ఇవ్వాలని బ్యాంకులకు ఆదేశించింది. ఈ మూడు రోజులలోపు బకాయిని చెల్లిస్తే, దానిని ఆలస్యంగా పరిగణించకపోగా, క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది.

ఇంతకుముందు బ్యాంకులు మొత్తం బిల్లుపై జరిమానాలు విధించేవి. అయితే కొత్త మార్గదర్శకాల ప్రకారం, గడువు తర్వాత మిగిలిన నికర బకాయి మొత్తంపైనే జరిమానా విధించాలి. దీంతో వినియోగదారులపై పడే భారం కొంత తగ్గనుంది.

అయితే ఆలస్యమైన రోజుల లెక్కింపు మాత్రం అసలు గడువు తేదీ నుంచే ప్రారంభమవుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మార్పులతో క్రెడిట్ కార్డు వినియోగదారులకు మరింత ఉపశమనం లభించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేరళ ఎగ్జిట్ పోల్స్‌: యూడీఎఫ్‌కు ఆధిక్యం, ఎల్‌డీఎఫ్‌కు ఎదురుగాలి!

‘కమలం’ గుర్తుపై వివాదం.. ఈసీ స్పందన

‘కమలం’ గుర్తుపై వివాదం.. ఈసీ స్పందన

టీజీ టెన్త్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల

టీజీ టెన్త్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల

బెంగళూరులో గోడ కూలి 8 మృతి

బెంగళూరులో గోడ కూలి 8 మృతి

మేం లేకుంటే మీరు ఫ్రెంచ్‌ మాట్లాడాల్సి వచ్చేది: ట్రంప్‌నకు బ్రిటన్ రాజు కౌంటర్‌

మంగ్లి పై వస్తున్న ఆరోపణలపై బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం...

ట్యాగ్లు
ఆర్బీఐక్రెడిట్ కార్డుబ్యాంకులుఆర్థికంనిబంధనలువినియోగదారులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంచి కంటెంట్‌తో ‘కర’ బ్లాక్‌బస్టర్ అవుతుంది – సీహెచ్ సతీష్ కుమార్!
సినిమాలు

హెచ్‌సీఏ ఆధ్వర్యంలో టీజీ టీ20 లీగ్ ప్రారంభం!
క్రీడలు

హెచ్‌సీఏ ఆధ్వర్యంలో టీజీ టీ20 లీగ్ ప్రారంభం!

కేరళ ఎగ్జిట్ పోల్స్‌: యూడీఎఫ్‌కు ఆధిక్యం, ఎల్‌డీఎఫ్‌కు ఎదురుగాలి!
జనరల్

కేరళ ఎగ్జిట్ పోల్స్‌: యూడీఎఫ్‌కు ఆధిక్యం, ఎల్‌డీఎఫ్‌కు ఎదురుగాలి!

‘కమలం’ గుర్తుపై వివాదం.. ఈసీ స్పందన
జనరల్

‘కమలం’ గుర్తుపై వివాదం.. ఈసీ స్పందన

హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్‌ రిలీఫ్‌
జనరల్

హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్‌ రిలీఫ్‌

టీజీ టెన్త్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల
జనరల్

టీజీ టెన్త్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల

బెంగళూరులో గోడ కూలి 8 మృతి
జనరల్

బెంగళూరులో గోడ కూలి 8 మృతి

మేం లేకుంటే మీరు ఫ్రెంచ్‌ మాట్లాడాల్సి వచ్చేది: ట్రంప్‌నకు బ్రిటన్ రాజు కౌంటర్‌
జనరల్

మేం లేకుంటే మీరు ఫ్రెంచ్‌ మాట్లాడాల్సి వచ్చేది: ట్రంప్‌నకు బ్రిటన్ రాజు కౌంటర్‌

మంగ్లి పై వస్తున్న ఆరోపణలపై బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం...
జనరల్

మంగ్లి పై వస్తున్న ఆరోపణలపై బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం...

ఫుల్ మార్క్స్ సాధించిన 'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' టీజర్
సినిమాలు

ఫుల్ మార్క్స్ సాధించిన 'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' టీజర్

రాష్ట్ర ప్రభుత్వ  స్వాధీనంలోకి హైద‌రాబాద్ మెట్రో రైల్...

త్వరలో ట్రైలర్‌తో సందడి చేయనున్న రాక్షసపురం - కేఎస్ రామారావు
సినిమాలు

త్వరలో ట్రైలర్‌తో సందడి చేయనున్న రాక్షసపురం - కేఎస్ రామారావు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!