4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన

Writer: Nithish 05:46 AM, 4 అక్టోబర్, 2026
అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన

అమరావతిలో ఏపీ ప్రభుత్వం, పాన్‌ ఐఐటీ అలుమ్ని ఇండియా సంయుక్తంగా శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ ఏపీ సమిట్‌-2026 ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని 23 ఐఐటీలకు చెందిన మేధావులు అమరావతికి రావడం రాష్ట్రానికి బ్రాండ్‌ ఇమేజ్‌ను తీసుకొస్తుందని అన్నారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని వేగంగా సాధించవచ్చని పేర్కొన్నారు. స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేందుకు రూ.500 కోట్ల పాన్‌ ఐఐటీ అమరావతి వెంచర్‌ ఫండ్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఏపీ నుంచి 50 లక్షల మంది ఏఐ నిపుణులను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి ఆరో తరగతి నుంచే పాఠశాలల్లో ఏఐ సిలబస్‌, ఆంత్రప్రెన్యూర్‌ నైపుణ్యాలను ప్రవేశపెడతామని చెప్పారు. అమరావతిలో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి క్వాంటమ్‌ కంప్యూటర్‌ ఆపరేషన్స్‌ ప్రారంభమవుతాయని, రెండేళ్లలో కమర్షియల్‌ క్వాంటమ్‌ కంప్యూటర్ల ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. పాన్‌ ఐఐటీ అమరావతి కౌన్సిల్‌ను డీప్‌టెక్‌ అభివృద్ధికి నోడల్‌ సంస్థగా తీర్చిదిద్దడం, 100 మంది ఐఐటీ నిపుణులతో గ్లోబల్‌ మెంటార్‌ నెట్‌వర్క్‌, 10 ఇండస్ట్రీ చైర్లు, 2030 నాటికి కనీసం 50 స్టార్టప్‌లు, ఇంక్యుబేషన్‌ కేంద్రాల ఏర్పాటుకు డిక్లరేషన్‌లో నిర్ణయాలు తీసుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు

సైబర్ నేరాల నుంచి పిల్లలకు రక్షణ.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలి - రేవంత్

పాన్‌ ఐఐటీ సమిట్‌లో వినూత్న ఆవిష్కరణలు.. స్టార్టప్‌లకు చంద్రబాబు భరోసా

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుపాన్ ఐఐటీ సమిట్అమరావతిపాన్ ఐఐటీ కౌన్సిల్క్వాంటమ్ కంప్యూటింగ్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ఏపీ ప్రభుత్వంస్టార్టప్‌లుడీప్‌టెక్వెంచర్ ఫండ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌
జనరల్

కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టు రద్దు.. ఎలివేటెడ్‌ కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్‌

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌
జనరల్

తేజస్‌ జెట్ల జాప్యం వాయుసేనకు నష్టం - ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు
బిజినెస్

కొత్త కార్లకు బదులు ప్రీ-ఓన్డ్‌ లగ్జరీ కార్ల వైపు యువత మొగ్గు

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు
జనరల్

తెలుగుదనం, మాతృభాషను కాపాడుకోవాలి - వెంకయ్య నాయుడు

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం - మహేశ్‌కుమార్‌గౌడ్‌
రాజకీయాలు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే
రాజకీయాలు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

అమరావతిలో శాశ్వత పాన్‌ ఐఐటీ కౌన్సిల్‌.. చంద్రబాబు కీలక ప్రకటన

సైబర్ నేరాల నుంచి పిల్లలకు రక్షణ.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలి - రేవంత్
జనరల్

సైబర్ నేరాల నుంచి పిల్లలకు రక్షణ.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలి - రేవంత్

పాన్‌ ఐఐటీ సమిట్‌లో వినూత్న ఆవిష్కరణలు.. స్టార్టప్‌లకు చంద్రబాబు భరోసా
జనరల్

పాన్‌ ఐఐటీ సమిట్‌లో వినూత్న ఆవిష్కరణలు.. స్టార్టప్‌లకు చంద్రబాబు భరోసా

ఏపీ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!