4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రకటన అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు: ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్

Writer: Chandrika 01:50 PM, 13 జులై, 2026
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రకటన అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు: ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్

జూలై 18న నటుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రకటన చేయనున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ధృవీకరణ లేని సమాచారాన్ని నమ్మవద్దని అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

జూలై 18న నిర్వహించనున్న 'మా ఊరు వాడ' కార్యక్రమం ముందుగానే ప్రణాళికాబద్ధంగా రూపొందించబడిందని, దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని అసోసియేషన్ వెల్లడించింది. ఈ మేరకు www.rawntr.org పేరుతో అధికారిక ప్రకటన విడుదల చేసి, కార్యక్రమాన్ని రాజకీయాలకు ముడిపెట్టవద్దని స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించిన ఆలయ కమిటీ

రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి: ఎంపీ ఒవైసీ

తమిళనాడులో మెగా ఒలింపిక్ సిటీ నిర్మాణం - సీఎం విజయ్

ఏపీలో గణేష్ విగ్రహాల అనుమతులకు కొత్త వ్యవస్థ

ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..

ట్యాగ్లు
జూనియర్ ఎన్టీఆర్ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్జూలై 18రాజకీయ ప్రచారంమా ఊరు వాడఅమరావతిటాలీవుడ్ఎన్టీఆర్ వార్తలురా ఎన్టీఆర్తెలుగు వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
క్రీడలు

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం
క్రీడలు

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించిన ఆలయ కమిటీ
జనరల్

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించిన ఆలయ కమిటీ

రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి: ఎంపీ ఒవైసీ
జనరల్

రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి: ఎంపీ ఒవైసీ

తమిళనాడులో మెగా ఒలింపిక్ సిటీ నిర్మాణం - సీఎం విజయ్
జనరల్

తమిళనాడులో మెగా ఒలింపిక్ సిటీ నిర్మాణం - సీఎం విజయ్

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
క్రీడలు

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

ఏపీలో గణేష్ విగ్రహాల అనుమతులకు కొత్త వ్యవస్థ
జనరల్

ఏపీలో గణేష్ విగ్రహాల అనుమతులకు కొత్త వ్యవస్థ

 ఓటీటీలో ఈ వారం వినోదాల జాతర..
ఓటీటీ

ఓటీటీలో ఈ వారం వినోదాల జాతర..

ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!
క్రీడలు

టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి
రాజకీయాలు

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..
జనరల్

శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!