8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు

Writer: Pooja 09:46 AM, 8 అక్టోబర్, 2026
కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు

జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌కు చెందిన కవితా దేవి అలియాస్‌ కవితా మహతో హోంగార్డ్‌ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించారు. భర్తను కోల్పోయిన కవితకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ బాధ్యతలను ఒంటరిగా మోస్తున్న ఆమె పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. హోంగార్డ్‌ నియామక ట్రయల్‌లో పాల్గొన్న సమయంలో ఆమె వద్ద రన్నింగ్‌ షూస్‌, క్రీడా దుస్తులు కూడా లేవు.

అయినా వెనక్కి తగ్గకుండా చీరకట్టులో, చెప్పులు లేకుండానే 1,600 మీటర్లు పరుగెత్తారు. మహిళలకు నిర్దేశించిన 10 నిమిషాల గడువుకంటే చాలా ముందుగానే, సుమారు ఆరు నిమిషాల్లో పరుగును పూర్తి చేసినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఆమె పరుగు వీడియో వైరల్‌ కావడంతో స్థానిక రన్నింగ్‌ అకాడమీ సభ్యులు ఆమె పరిస్థితిని తెలుసుకుని ఇంటికి వెళ్లి రన్నింగ్‌ షూస్‌, జెర్సీతో పాటు క్రీడా సామగ్రిని అందించారు. కష్టాలను అధిగమిస్తూ పిల్లల భవిష్యత్తు కోసం ఆమె చూపిన పట్టుదలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటు చోరీ ఆరోపణలకు అరెస్టులు సమాధానం కావు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఓటు చోరీ ఆరోపణలకు అరెస్టులు సమాధానం కావు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

యెమెన్‌లో హూతీ స్థావరాలపై సౌదీ కూటమి దాడులు

యెమెన్‌లో హూతీ స్థావరాలపై సౌదీ కూటమి దాడులు

‘రామాయణ’ సినిమా ప్రొడ్యూసర్ కార్యాలయాలపై ఐటీ దాడులు

‘రామాయణ’ సినిమా ప్రొడ్యూసర్ కార్యాలయాలపై ఐటీ దాడులు

నానా పటేకర్ మృతికి ప్రధాని మోదీ సంతాపం

నానా పటేకర్ మృతికి ప్రధాని మోదీ సంతాపం

నానా పటేకర్ ఆత్మకు శాంతి చేకూరాలి - పవన్ కళ్యాణ్

నానా పటేకర్ ఆత్మకు శాంతి చేకూరాలి - పవన్ కళ్యాణ్

ట్యాగ్లు
కవితా దేవిజార్ఖండ్హోంగార్డ్ నియామకంమహిళా స్ఫూర్తిచెప్పులు లేకుండా పరుగుస్ఫూర్తిదాయక కథ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఏపీలో మద్యం దుకాణాల పునరుద్ధరణకు వేగం

ఏపీలో మద్యం దుకాణాల పునరుద్ధరణకు వేగం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అగ్గిపెట్టె మచ్చకు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన అభిమానులు
జనరల్

అగ్గిపెట్టె మచ్చకు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన అభిమానులు

రామ్‌ చరణ్‌ తదుపరి సినిమాకు ముహూర్తం ఖరారు
గాసిప్స్

రామ్‌ చరణ్‌ తదుపరి సినిమాకు ముహూర్తం ఖరారు

సల్మాన్‌ ఖాన్‌ మూవీపై అభిమానుల్లో సందేహాలు
గాసిప్స్

సల్మాన్‌ ఖాన్‌ మూవీపై అభిమానుల్లో సందేహాలు

ఓటు చోరీ ఆరోపణలకు అరెస్టులు సమాధానం కావు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
జనరల్

ఓటు చోరీ ఆరోపణలకు అరెస్టులు సమాధానం కావు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

యెమెన్‌లో హూతీ స్థావరాలపై సౌదీ కూటమి దాడులు
జనరల్

యెమెన్‌లో హూతీ స్థావరాలపై సౌదీ కూటమి దాడులు

‘రామాయణ’ సినిమా ప్రొడ్యూసర్ కార్యాలయాలపై ఐటీ దాడులు
జనరల్

‘రామాయణ’ సినిమా ప్రొడ్యూసర్ కార్యాలయాలపై ఐటీ దాడులు

నానా పటేకర్ మృతికి ప్రధాని మోదీ సంతాపం
జనరల్

నానా పటేకర్ మృతికి ప్రధాని మోదీ సంతాపం

ఓటీటీలో మైత్రీ మూవీ మేకర్స్‌ అరుదైన ఘనత
ఓటీటీ

ఓటీటీలో మైత్రీ మూవీ మేకర్స్‌ అరుదైన ఘనత

‘ది ఒడిస్సీ’ కంటే ‘డోరతీ’ వంద రెట్లు బెటర్‌ - మిస్కిన్‌
సినిమాలు

‘ది ఒడిస్సీ’ కంటే ‘డోరతీ’ వంద రెట్లు బెటర్‌ - మిస్కిన్‌

ఓటీటీ చార్ట్స్‌లో మారిన ఆధిపత్యం
ఓటీటీ

ఓటీటీ చార్ట్స్‌లో మారిన ఆధిపత్యం

ఐదు భాషల్లో ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’
ఓటీటీ

ఐదు భాషల్లో ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’

కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు
జనరల్

కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు