4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రధాని హోదాలో హసీనానే మా దేశానికి వచ్చారు: భారత్ హై కమిషనర్ త్రివేది

Writer: Harika S 03:14 PM, 4 అక్టోబర్, 2026
ప్రధాని హోదాలో హసీనానే మా దేశానికి వచ్చారు:  భారత్ హై కమిషనర్ త్రివేది

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి ఆమె దేశానికి అప్పగించేందుకు టైంఫ్రేమ్ (గడువు) ఏమీ లేదని బంగ్లాదేశ్‌కు భారతీయ హై కమిషనర్ దినేష్ త్రివేదీ అన్నారు. ఈ విషయంలో హసీనాకు ఎవరూ టైంఫ్రేమ్ ఇవ్వలేరని, భారత్ కూడా ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. హసీనాను తిరిగి తమ దేశానికి అప్పగించాలంటూ బంగ్లాదేశ్ చేస్తున్న వినతిపై త్రివేదీ స్పందించారు. బంగ్లా చేసిన విజ్ఞప్తిని ఒక చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ అదేపనిగా రిక్వెస్ట్ చేస్తోంది. అయితే, హసీనా అప్పగింత విషయంలో ఒక లీగల్ ప్రక్రియ ద్వారా భారత్ ముందుకు వెళుతోందని మేము కూడా అదేపనిగా చెబుతున్నాం. హసీనాను మేమేమీ భారత్‌కు తీసుకురాలేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌గానీ, ఇండియన్ ఆర్మీగానీ ఆమెను భారత్‌కు తీసుకురాలేదు. ఆమెనే ప్రధాని హోదాలో ఇండియాకు వచ్చారు. నాడు బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా హసీనా మా దేశంలో ఉండేందుకు అంగీకరించాం. నాడు బంగ్లాదేశ్‌లో జరిగిన హింస మరే దేశంలోనూ జరగరాదు’’ అని త్రివేదీ అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉక్రెయిన్‌లో భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా డ్రోన్ల దాడి

పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.. బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

తిరుమలలో 12 టన్నుల జీడిపప్పును తీసుకోని టీటీడీ

ఏపీలో పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి చౌహాన్

సాబర్ డెయిరీ ప్లాంట్‌తో తెలంగాణ పాడి రైతులకు మరింత ఊతం - శ్రీధర్‌బాబు

లంచాల ఆరోపణలు.. తమిళనాడులో ఐదుగురు పోలీసులపై కఠిన చర్యలు

ట్యాగ్లు
షేక్ హసీనాబంగ్లాదేశ్భారత్అప్పగింతదినేష్ త్రివేదీఢాకా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ అమ్మకాల్లో రికార్డు – ఆనంద్ మహీంద్రా
బిజినెస్

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి – ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
రాజకీయాలు

శర్వానంద్, సంపత్ నంది  ‘భోగి’ టీజర్ విడుదల
సినిమాలు

శర్వానంద్, సంపత్ నంది ‘భోగి’ టీజర్ విడుదల

ఉక్రెయిన్‌లో భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా డ్రోన్ల దాడి
జనరల్

రాయ్ బరేలీ నుంచి పోటీచేయడానికి  రాహుల్ గాంధీ భయపడ్డారు – సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ శివ్ పాల్ సింగ్
రాజకీయాలు

రాయ్ బరేలీ నుంచి పోటీచేయడానికి రాహుల్ గాంధీ భయపడ్డారు – సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ శివ్ పాల్ సింగ్

ప్రధాని హోదాలో హసీనానే మా దేశానికి వచ్చారు:  భారత్ హై కమిషనర్ త్రివేది
జనరల్

ప్రధాని హోదాలో హసీనానే మా దేశానికి వచ్చారు: భారత్ హై కమిషనర్ త్రివేది

బాలయ్య-కొరటాల సినిమాపై క్రేజీ బజ్.. విలన్‌గా ఆ సీనియర్ హీరో?
గాసిప్స్

బాలయ్య-కొరటాల సినిమాపై క్రేజీ బజ్.. విలన్‌గా ఆ సీనియర్ హీరో?

కిడ్నీలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలివే.. వైద్యులు చెప్పిన కీలక విషయాలు!
ఆరోగ్యం

కిడ్నీలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలివే.. వైద్యులు చెప్పిన కీలక విషయాలు!

పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.. బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు
జనరల్

పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.. బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

Gemini 4 Argon: కోడింగ్, సైబర్ సెక్యూరిటీలో గూగుల్ కొత్త ఏఐ మోడల్!
టెక్నాలజీ

Gemini 4 Argon: కోడింగ్, సైబర్ సెక్యూరిటీలో గూగుల్ కొత్త ఏఐ మోడల్!

దసరా, దీపావళి ఖర్చులకు పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తిరుమలలో 12 టన్నుల జీడిపప్పును తీసుకోని టీటీడీ
జనరల్

తిరుమలలో 12 టన్నుల జీడిపప్పును తీసుకోని టీటీడీ

ఓటర్ల హక్కులకు భంగం కలిగించేలా ఈసీ నిర్ణయాలు - మాజీ మంత్రి తలసాని
రాజకీయాలు

ఓటర్ల హక్కులకు భంగం కలిగించేలా ఈసీ నిర్ణయాలు - మాజీ మంత్రి తలసాని

ఏపీలో పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి చౌహాన్
జనరల్

ఏపీలో పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి చౌహాన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!