10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏప్రిల్‌ 1 నుంచి టోల్ ప్లాజా ల దగ్గర క్యాష్ పేమెంట్స్ బంద్..

Writer: Harika S 11:17 AM, 17 జనవరి, 2026
ఏప్రిల్‌ 1 నుంచి టోల్ ప్లాజా ల దగ్గర క్యాష్ పేమెంట్స్ బంద్..

ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను నిలిపివేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ నిర్ణయించింది. ఇకపై వాహనదారులు టోల్ చార్జీలను తప్పనిసరిగా ఫాస్టాగ్ లేదా యూపీఐ డిజిటల్ విధానాల ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణం మరింత సులభంగా సాగనుందని అధికారులు భావిస్తున్నారు.

డిజిటల్ చెల్లింపుల ద్వారా ‘నో క్యాష్ – నో స్టాప్’  విధానాన్ని అమలు చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 25 టోల్ ప్లాజాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని అమలు చేసి పరీక్షిస్తున్నారు. అయితే ఈ నిర్ణయానికి సంబంధించి ఇంకా అధికారిక నోటిఫికేషన్ విడుదల కాలేదు. త్వరలోనే దీనిపై స్పష్టత రానుందని సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హోసూరులోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో విషాదం.. విషవాయువు పీల్చి ముగ్గురు మృతి

హోసూరులోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో విషాదం.. విషవాయువు పీల్చి ముగ్గురు మృతి

ఢిల్లీలో రాహుల్ గాంధీతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ

ఢిల్లీలో రాహుల్ గాంధీతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ

ఢిల్లీలో భారత్–అమెరికా డ్రగ్ పాలసీ సమావేశం

ఢిల్లీలో భారత్–అమెరికా డ్రగ్ పాలసీ సమావేశం

బుకర్ ప్రైజ్ విజేతగా బ్రిటిష్ రచయిత ఎం. జాన్ హారిసన్

బుకర్ ప్రైజ్ విజేతగా బ్రిటిష్ రచయిత ఎం. జాన్ హారిసన్

అబుదాబిలో రష్యా–ఉక్రెయిన్ మధ్య మరికాసేపట్లో శాంతి చర్చలు

అబుదాబిలో రష్యా–ఉక్రెయిన్ మధ్య మరికాసేపట్లో శాంతి చర్చలు

వాయు కాలుష్య నియంత్రణకు గుంటూరులో రాష్ట్రంలోనే తొలి ఆల్గే ట్రీ ఏర్పాటు

వాయు కాలుష్య నియంత్రణకు గుంటూరులో రాష్ట్రంలోనే తొలి ఆల్గే ట్రీ ఏర్పాటు

ట్యాగ్లు
టోల్ ప్లాజాలుఫాస్టాగ్యూపీఐ చెల్లింపులుజాతీయ రహదారులుడిజిటల్ ఇండియాకేంద్ర ప్రభుత్వంరోడ్డు రవాణా శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉద్యోగులకు షాక్.. బోయింగ్ కమర్షియల్ విభాగంలో కోతలకు సిద్ధం
జనరల్

ఉద్యోగులకు షాక్.. బోయింగ్ కమర్షియల్ విభాగంలో కోతలకు సిద్ధం

రాహుల్ గాంధీతో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ
జనరల్

రాహుల్ గాంధీతో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ

ఆన్‌లైన్‌ దీపావళి షాపింగ్‌లో ఎక్కువగా అమ్ముడైన వస్తువులివే..
బిజినెస్

ఆన్‌లైన్‌ దీపావళి షాపింగ్‌లో ఎక్కువగా అమ్ముడైన వస్తువులివే..

పండుగ సెలవులు ముగియడంతో భారీగా పెరిగిన విమాన చార్జీలు
బిజినెస్

పండుగ సెలవులు ముగియడంతో భారీగా పెరిగిన విమాన చార్జీలు

అమ్మకానికి సిద్ధమైన మిఠాయిలపై తేనెటీగల దాడి..
జనరల్

అమ్మకానికి సిద్ధమైన మిఠాయిలపై తేనెటీగల దాడి..

పవన్ వ్యక్తిగత వ్యవహారంపై వైసీపీ కీలక ఆదేశాలు..
రాజకీయాలు

పవన్ వ్యక్తిగత వ్యవహారంపై వైసీపీ కీలక ఆదేశాలు..

‘రామాయణం’లో సీత పాత్ర చిత్రణపై ముఖేష్ ఖన్నా అభ్యంతరం
సినిమాలు

‘రామాయణం’లో సీత పాత్ర చిత్రణపై ముఖేష్ ఖన్నా అభ్యంతరం

సూర్య నటించిన ‘సీన్‌’పై మహేశ్‌బాబు ప్రశంసలు..
సినిమాలు

సూర్య నటించిన ‘సీన్‌’పై మహేశ్‌బాబు ప్రశంసలు..

వందేమాతరం పూర్తికాకముందే కూర్చున్న కేరళ మంత్రి
రాజకీయాలు

వందేమాతరం పూర్తికాకముందే కూర్చున్న కేరళ మంత్రి

తనపై కేసు కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన జగన్
రాజకీయాలు

తనపై కేసు కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన జగన్

NZ vs IND: వర్షం దెబ్బకు మూడో వన్డే రద్దు..
క్రీడలు

NZ vs IND: వర్షం దెబ్బకు మూడో వన్డే రద్దు..

అనిల్ చలమలశెట్టి దీపావళి వేడుకల్లో మెరిసిన మహేష్ బాబు, రామ్ చరణ్
సినిమాలు

అనిల్ చలమలశెట్టి దీపావళి వేడుకల్లో మెరిసిన మహేష్ బాబు, రామ్ చరణ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!