10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాహుల్ గాంధీతో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ

Writer: Shivani K 12:58 PM, 10 నవంబర్, 2026
రాహుల్ గాంధీతో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. నవంబర్ 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న భారత్ సమ్మిట్‌కు ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో ఓబీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరంపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. వెనుకబడిన తరగతులకు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యత ఇవ్వాలని వివరించినట్లు పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంస్థాగత కార్యక్రమాల గురించి వివరించినట్లు వెల్లడించారు.

భారత్ సమ్మిట్‌తో పాటు గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించాలని రాహుల్ గాంధీ సూచించినట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో వారితో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిర్వహించనున్న సభ, తెలంగాణలో మెగా బీసీ ర్యాలీ నిర్వహణ అంశాలను కూడా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే మంత్రులు, ఎంపీల మధ్య విభేదాలు, ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై ఈ సమావేశంలో చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఆ అంశాలను పార్టీ ఇన్‌ఛార్జ్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చూసుకుంటారని తెలిపారు. నవంబర్ చివరి నాటికి తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తవుతుందని వెల్లడించారు. మరోవైపు, సోనియా గాంధీ జీవిత విశేషాలతో వెలువడిన పుస్తకాన్ని స్వాగతించిన ఆయన, దానిపై తెలంగాణలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉద్యోగులకు షాక్.. బోయింగ్ కమర్షియల్ విభాగంలో కోతలకు సిద్ధం

ఉద్యోగులకు షాక్.. బోయింగ్ కమర్షియల్ విభాగంలో కోతలకు సిద్ధం

అమ్మకానికి సిద్ధమైన మిఠాయిలపై తేనెటీగల దాడి..

అమ్మకానికి సిద్ధమైన మిఠాయిలపై తేనెటీగల దాడి..

హోసూరులోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో విషాదం.. విషవాయువు పీల్చి ముగ్గురు మృతి

హోసూరులోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో విషాదం.. విషవాయువు పీల్చి ముగ్గురు మృతి

ఢిల్లీలో రాహుల్ గాంధీతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ

ఢిల్లీలో రాహుల్ గాంధీతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ

ఢిల్లీలో భారత్–అమెరికా డ్రగ్ పాలసీ సమావేశం

ఢిల్లీలో భారత్–అమెరికా డ్రగ్ పాలసీ సమావేశం

బుకర్ ప్రైజ్ విజేతగా బ్రిటిష్ రచయిత ఎం. జాన్ హారిసన్

బుకర్ ప్రైజ్ విజేతగా బ్రిటిష్ రచయిత ఎం. జాన్ హారిసన్

ట్యాగ్లు
మహేశ్ కుమార్ గౌడ్రాహుల్ గాంధీతెలంగాణ కాంగ్రెస్భారత్ సమ్మిట్ఓబీసీ రాజకీయ ప్రాతినిధ్యంగిగ్ వర్కర్లుమెగా బీసీ ర్యాలీఎస్‌ఐఆర్సోనియా గాంధీనామినేటెడ్ పోస్టులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉద్యోగులకు షాక్.. బోయింగ్ కమర్షియల్ విభాగంలో కోతలకు సిద్ధం
జనరల్

ఉద్యోగులకు షాక్.. బోయింగ్ కమర్షియల్ విభాగంలో కోతలకు సిద్ధం

రాహుల్ గాంధీతో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ
జనరల్

రాహుల్ గాంధీతో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ

ఆన్‌లైన్‌ దీపావళి షాపింగ్‌లో ఎక్కువగా అమ్ముడైన వస్తువులివే..
బిజినెస్

ఆన్‌లైన్‌ దీపావళి షాపింగ్‌లో ఎక్కువగా అమ్ముడైన వస్తువులివే..

పండుగ సెలవులు ముగియడంతో భారీగా పెరిగిన విమాన చార్జీలు
బిజినెస్

పండుగ సెలవులు ముగియడంతో భారీగా పెరిగిన విమాన చార్జీలు

అమ్మకానికి సిద్ధమైన మిఠాయిలపై తేనెటీగల దాడి..
జనరల్

అమ్మకానికి సిద్ధమైన మిఠాయిలపై తేనెటీగల దాడి..

పవన్ వ్యక్తిగత వ్యవహారంపై వైసీపీ కీలక ఆదేశాలు..
రాజకీయాలు

పవన్ వ్యక్తిగత వ్యవహారంపై వైసీపీ కీలక ఆదేశాలు..

‘రామాయణం’లో సీత పాత్ర చిత్రణపై ముఖేష్ ఖన్నా అభ్యంతరం
సినిమాలు

‘రామాయణం’లో సీత పాత్ర చిత్రణపై ముఖేష్ ఖన్నా అభ్యంతరం

సూర్య నటించిన ‘సీన్‌’పై మహేశ్‌బాబు ప్రశంసలు..
సినిమాలు

సూర్య నటించిన ‘సీన్‌’పై మహేశ్‌బాబు ప్రశంసలు..

వందేమాతరం పూర్తికాకముందే కూర్చున్న కేరళ మంత్రి
రాజకీయాలు

వందేమాతరం పూర్తికాకముందే కూర్చున్న కేరళ మంత్రి

తనపై కేసు కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన జగన్
రాజకీయాలు

తనపై కేసు కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన జగన్

NZ vs IND: వర్షం దెబ్బకు మూడో వన్డే రద్దు..
క్రీడలు

NZ vs IND: వర్షం దెబ్బకు మూడో వన్డే రద్దు..

అనిల్ చలమలశెట్టి దీపావళి వేడుకల్లో మెరిసిన మహేష్ బాబు, రామ్ చరణ్
సినిమాలు

అనిల్ చలమలశెట్టి దీపావళి వేడుకల్లో మెరిసిన మహేష్ బాబు, రామ్ చరణ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!