10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పండుగ సెలవులు ముగియడంతో భారీగా పెరిగిన విమాన చార్జీలు

Writer: Nithish 12:50 PM, 10 నవంబర్, 2026
పండుగ సెలవులు ముగియడంతో భారీగా పెరిగిన విమాన చార్జీలు

దేశవ్యాప్తంగా విమాన టికెట్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరల పెరుగుదల, రూపాయి విలువ బలహీనపడటం, కొన్ని మార్గాల్లో విమాన సర్వీసుల తగ్గింపు, పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ వంటి కారణాలు చార్జీల పెరుగుదలకు దారితీస్తున్నాయి. కొన్ని ప్రధాన మార్గాల్లో టికెట్ ధరలు సాధారణ స్థాయితో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. నిర్వహణ వ్యయాలు పెరగడంతో ఇండిగో వంటి విమానయాన సంస్థలు ఫ్యూయల్ సర్‌చార్జీలను కూడా పెంచుతున్నాయి.

దీపావళి సెలవులు ముగియడంతో సొంతూళ్ల నుంచి నగరాలకు తిరిగి వస్తున్న ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా చెన్నైకి వచ్చే విమానాల్లో డిమాండ్ అధికం కావడంతో పలు మార్గాల్లో టికెట్ ధరలు రెండు నుంచి మూడు రెట్లు పెరిగాయి. సేలం, తిరుచ్చి, తూత్తుకుడి, మధురై నుంచి చెన్నైకి వచ్చే విమానాలతో పాటు ఢిల్లీ, ముంబై మార్గాల్లోనూ చార్జీలు పెరిగాయి. మరోవైపు, అసాధారణ పరిస్థితుల్లో విమాన చార్జీల విషయంలో జోక్యం చేసుకునేలా కేంద్రం కొత్త నిబంధనలు రూపొందించినట్లు సమాచారం. ఈ నిబంధనలు 2027 జనవరి నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అధిక ధరలపై సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, ప్రయాణికులకు అందుబాటు ధరల్లో విమాన సేవలు అందించాలని పలువురు కోరుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆన్‌లైన్‌ దీపావళి షాపింగ్‌లో ఎక్కువగా అమ్ముడైన వస్తువులివే..

ఆన్‌లైన్‌ దీపావళి షాపింగ్‌లో ఎక్కువగా అమ్ముడైన వస్తువులివే..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

డాలర్‌తో పోలిస్తే మరింత పడిపోనున్న రూపాయి?

డాలర్‌తో పోలిస్తే మరింత పడిపోనున్న రూపాయి?

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు

సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై ఆరోపణలు.. భారీగా పడిపోయిన ఎన్విడియా షేర్లు

సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై ఆరోపణలు.. భారీగా పడిపోయిన ఎన్విడియా షేర్లు

పండుగ వేళ వినియోగదారుల జేబుకు చిల్లు

పండుగ వేళ వినియోగదారుల జేబుకు చిల్లు

ట్యాగ్లు
విమాన టికెట్ ధరలువిమాన చార్జీలువిమాన ప్రయాణందీపావళి రద్దీఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ఇండిగోచెన్నై విమానాశ్రయంవిమానయాన రంగంకేంద్ర ప్రభుత్వంసుప్రీంకోర్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉద్యోగులకు షాక్.. బోయింగ్ కమర్షియల్ విభాగంలో కోతలకు సిద్ధం
జనరల్

ఉద్యోగులకు షాక్.. బోయింగ్ కమర్షియల్ విభాగంలో కోతలకు సిద్ధం

రాహుల్ గాంధీతో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ
జనరల్

రాహుల్ గాంధీతో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ

ఆన్‌లైన్‌ దీపావళి షాపింగ్‌లో ఎక్కువగా అమ్ముడైన వస్తువులివే..
బిజినెస్

ఆన్‌లైన్‌ దీపావళి షాపింగ్‌లో ఎక్కువగా అమ్ముడైన వస్తువులివే..

పండుగ సెలవులు ముగియడంతో భారీగా పెరిగిన విమాన చార్జీలు
బిజినెస్

పండుగ సెలవులు ముగియడంతో భారీగా పెరిగిన విమాన చార్జీలు

అమ్మకానికి సిద్ధమైన మిఠాయిలపై తేనెటీగల దాడి..
జనరల్

అమ్మకానికి సిద్ధమైన మిఠాయిలపై తేనెటీగల దాడి..

పవన్ వ్యక్తిగత వ్యవహారంపై వైసీపీ కీలక ఆదేశాలు..
రాజకీయాలు

పవన్ వ్యక్తిగత వ్యవహారంపై వైసీపీ కీలక ఆదేశాలు..

‘రామాయణం’లో సీత పాత్ర చిత్రణపై ముఖేష్ ఖన్నా అభ్యంతరం
సినిమాలు

‘రామాయణం’లో సీత పాత్ర చిత్రణపై ముఖేష్ ఖన్నా అభ్యంతరం

సూర్య నటించిన ‘సీన్‌’పై మహేశ్‌బాబు ప్రశంసలు..
సినిమాలు

సూర్య నటించిన ‘సీన్‌’పై మహేశ్‌బాబు ప్రశంసలు..

వందేమాతరం పూర్తికాకముందే కూర్చున్న కేరళ మంత్రి
రాజకీయాలు

వందేమాతరం పూర్తికాకముందే కూర్చున్న కేరళ మంత్రి

తనపై కేసు కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన జగన్
రాజకీయాలు

తనపై కేసు కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన జగన్

NZ vs IND: వర్షం దెబ్బకు మూడో వన్డే రద్దు..
క్రీడలు

NZ vs IND: వర్షం దెబ్బకు మూడో వన్డే రద్దు..

అనిల్ చలమలశెట్టి దీపావళి వేడుకల్లో మెరిసిన మహేష్ బాబు, రామ్ చరణ్
సినిమాలు

అనిల్ చలమలశెట్టి దీపావళి వేడుకల్లో మెరిసిన మహేష్ బాబు, రామ్ చరణ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!