10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సూర్య నటించిన ‘సీన్‌’పై మహేశ్‌బాబు ప్రశంసలు..

Writer: Chandrika 12:42 PM, 10 నవంబర్, 2026
సూర్య నటించిన ‘సీన్‌’పై మహేశ్‌బాబు ప్రశంసలు..

తమిళ స్టార్‌ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘సీన్‌’పై టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు ప్రశంసలు కురిపించారు. సినిమా చూసిన అనంతరం తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. ‘సీన్‌’ అద్భుతంగా ఉందని, చాలా కూల్‌గా, తెలివిగా, సరదాగా సాగిందని కొనియాడారు. సూర్య తన పాత్రలో అద్భుతంగా నటించారని ప్రశంసించారు. నజ్రియా, నస్లేన్‌ నటన కూడా ఆకట్టుకుందని పేర్కొన్నారు. దర్శకుడు జిత్తు మాధవన్‌ రచన, తెరకెక్కించిన విధానం బాగున్నాయని, ప్రతి విభాగంలోనూ సినిమా మెప్పించిందని అన్నారు. తప్పక చూడాల్సిన చిత్రాల్లో ‘సీన్‌’ ఒకటని మహేశ్‌బాబు అభిప్రాయపడ్డారు.

జిత్తు మాధవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య పోలీస్‌ అధికారిగా కనిపించారు. క్రైమ్‌, కామెడీ అంశాల కలయికతో రూపొందిన ఈ సినిమా నవంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ వద్ద మంచి జోరు కనబరిచినట్లు సమాచారం. మహేశ్‌బాబు ప్రశంసలతో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రామాయణం’లో సీత పాత్ర చిత్రణపై ముఖేష్ ఖన్నా అభ్యంతరం

‘రామాయణం’లో సీత పాత్ర చిత్రణపై ముఖేష్ ఖన్నా అభ్యంతరం

అనిల్ చలమలశెట్టి దీపావళి వేడుకల్లో మెరిసిన మహేష్ బాబు, రామ్ చరణ్

అనిల్ చలమలశెట్టి దీపావళి వేడుకల్లో మెరిసిన మహేష్ బాబు, రామ్ చరణ్

వరుస విజయాలతో దూసుకుపోతున్న కోలీవుడ్ స్టార్

వరుస విజయాలతో దూసుకుపోతున్న కోలీవుడ్ స్టార్

‘పొలిమేర 3’లో అర్జున్ సర్జా పవర్‌ఫుల్ అవతారం

‘పొలిమేర 3’లో అర్జున్ సర్జా పవర్‌ఫుల్ అవతారం

చిరు లీక్స్‌పై రామ్ చరణ్ సరదా కామెంట్స్

చిరు లీక్స్‌పై రామ్ చరణ్ సరదా కామెంట్స్

ఈఎన్ఈ రిపీట్‌కు పోటీగా మారనున్న గాడ్జిల్లా మైనస్ జీరో

ఈఎన్ఈ రిపీట్‌కు పోటీగా మారనున్న గాడ్జిల్లా మైనస్ జీరో

ట్యాగ్లు
మహేశ్‌బాబుసూర్యసీన్‌ సినిమాసీన్‌ మూవీ రివ్యూజిత్తు మాధవన్‌నజ్రియానస్లేన్‌తమిళ సినిమాటాలీవుడ్‌బాక్సాఫీస్‌ వసూళ్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉద్యోగులకు షాక్.. బోయింగ్ కమర్షియల్ విభాగంలో కోతలకు సిద్ధం
జనరల్

ఉద్యోగులకు షాక్.. బోయింగ్ కమర్షియల్ విభాగంలో కోతలకు సిద్ధం

రాహుల్ గాంధీతో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ
జనరల్

రాహుల్ గాంధీతో మహేశ్ కుమార్ గౌడ్ భేటీ

ఆన్‌లైన్‌ దీపావళి షాపింగ్‌లో ఎక్కువగా అమ్ముడైన వస్తువులివే..
బిజినెస్

ఆన్‌లైన్‌ దీపావళి షాపింగ్‌లో ఎక్కువగా అమ్ముడైన వస్తువులివే..

పండుగ సెలవులు ముగియడంతో భారీగా పెరిగిన విమాన చార్జీలు
బిజినెస్

పండుగ సెలవులు ముగియడంతో భారీగా పెరిగిన విమాన చార్జీలు

అమ్మకానికి సిద్ధమైన మిఠాయిలపై తేనెటీగల దాడి..
జనరల్

అమ్మకానికి సిద్ధమైన మిఠాయిలపై తేనెటీగల దాడి..

పవన్ వ్యక్తిగత వ్యవహారంపై వైసీపీ కీలక ఆదేశాలు..
రాజకీయాలు

పవన్ వ్యక్తిగత వ్యవహారంపై వైసీపీ కీలక ఆదేశాలు..

‘రామాయణం’లో సీత పాత్ర చిత్రణపై ముఖేష్ ఖన్నా అభ్యంతరం
సినిమాలు

‘రామాయణం’లో సీత పాత్ర చిత్రణపై ముఖేష్ ఖన్నా అభ్యంతరం

సూర్య నటించిన ‘సీన్‌’పై మహేశ్‌బాబు ప్రశంసలు..
సినిమాలు

సూర్య నటించిన ‘సీన్‌’పై మహేశ్‌బాబు ప్రశంసలు..

వందేమాతరం పూర్తికాకముందే కూర్చున్న కేరళ మంత్రి
రాజకీయాలు

వందేమాతరం పూర్తికాకముందే కూర్చున్న కేరళ మంత్రి

తనపై కేసు కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన జగన్
రాజకీయాలు

తనపై కేసు కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన జగన్

NZ vs IND: వర్షం దెబ్బకు మూడో వన్డే రద్దు..
క్రీడలు

NZ vs IND: వర్షం దెబ్బకు మూడో వన్డే రద్దు..

అనిల్ చలమలశెట్టి దీపావళి వేడుకల్లో మెరిసిన మహేష్ బాబు, రామ్ చరణ్
సినిమాలు

అనిల్ చలమలశెట్టి దీపావళి వేడుకల్లో మెరిసిన మహేష్ బాబు, రామ్ చరణ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!