10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తనపై కేసు కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన జగన్

Writer: Shivani K 12:36 PM, 10 నవంబర్, 2026
తనపై కేసు కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన జగన్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పులివెందులలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారనే ఆరోపణలతో జగన్‌పై కేసు నమోదైన నేపథ్యంలో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. కేసు నమోదు చేయడానికి గల కారణాలు, పిటిషనర్ తరఫు వాదనలు, పోలీసుల అభిప్రాయాలను విచారణ సందర్భంగా న్యాయస్థానం పరిశీలించనుంది. ఈ కేసులో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వందేమాతరం పూర్తికాకముందే కూర్చున్న కేరళ మంత్రి

వందేమాతరం పూర్తికాకముందే కూర్చున్న కేరళ మంత్రి

పరిషత్తు పోరులో రెబల్స్‌, స్వతంత్రుల హవా..

పరిషత్తు పోరులో రెబల్స్‌, స్వతంత్రుల హవా..

టీవీకే ఎమ్మెల్యేల వివాదాలపై సీఎం విజయ్ అత్యవసర భేటీ

టీవీకే ఎమ్మెల్యేల వివాదాలపై సీఎం విజయ్ అత్యవసర భేటీ

క్రాస్‌ ఓటింగ్‌తో కూటమికి ఎదురుదెబ్బ..

క్రాస్‌ ఓటింగ్‌తో కూటమికి ఎదురుదెబ్బ..

ఏపీలో 76 జడ్పీటీసీల్లో వైఎస్సార్‌సీపీ విజయం..

ఏపీలో 76 జడ్పీటీసీల్లో వైఎస్సార్‌సీపీ విజయం..

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి ఢిల్లీ పోలీసుల నోటీసులు

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి ఢిల్లీ పోలీసుల నోటీసులు

ట్యాగ్లు
వైఎస్ జగన్ఏపీ హైకోర్టుపులివెందులక్వాష్ పిటిషన్ఎన్నికల కోడ్కేసు నమోదుఆంధ్రప్రదేశ్ రాజకీయాలువైఎస్సార్‌సీపీజగన్ పిటిషన్హైకోర్టు విచారణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పండుగ సెలవులు ముగియడంతో భారీగా పెరిగిన విమాన చార్జీలు
బిజినెస్

పండుగ సెలవులు ముగియడంతో భారీగా పెరిగిన విమాన చార్జీలు

అమ్మకానికి సిద్ధమైన మిఠాయిలపై తేనెటీగల దాడి..
జనరల్

అమ్మకానికి సిద్ధమైన మిఠాయిలపై తేనెటీగల దాడి..

పవన్ వ్యక్తిగత వ్యవహారంపై వైసీపీ కీలక ఆదేశాలు..
రాజకీయాలు

పవన్ వ్యక్తిగత వ్యవహారంపై వైసీపీ కీలక ఆదేశాలు..

‘రామాయణం’లో సీత పాత్ర చిత్రణపై ముఖేష్ ఖన్నా అభ్యంతరం
సినిమాలు

‘రామాయణం’లో సీత పాత్ర చిత్రణపై ముఖేష్ ఖన్నా అభ్యంతరం

సూర్య నటించిన ‘సీన్‌’పై మహేశ్‌బాబు ప్రశంసలు..
సినిమాలు

సూర్య నటించిన ‘సీన్‌’పై మహేశ్‌బాబు ప్రశంసలు..

వందేమాతరం పూర్తికాకముందే కూర్చున్న కేరళ మంత్రి
రాజకీయాలు

వందేమాతరం పూర్తికాకముందే కూర్చున్న కేరళ మంత్రి

తనపై కేసు కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన జగన్
రాజకీయాలు

తనపై కేసు కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన జగన్

NZ vs IND: వర్షం దెబ్బకు మూడో వన్డే రద్దు..
క్రీడలు

NZ vs IND: వర్షం దెబ్బకు మూడో వన్డే రద్దు..

అనిల్ చలమలశెట్టి దీపావళి వేడుకల్లో మెరిసిన మహేష్ బాబు, రామ్ చరణ్
సినిమాలు

అనిల్ చలమలశెట్టి దీపావళి వేడుకల్లో మెరిసిన మహేష్ బాబు, రామ్ చరణ్

భారత చెస్‌లో చారిత్రక మైలురాయి..
క్రీడలు

భారత చెస్‌లో చారిత్రక మైలురాయి..

హైలో ఓపెన్‌ తర్వాత మరో టైటిల్‌పై లక్ష్యసేన్‌ గురి..
క్రీడలు

హైలో ఓపెన్‌ తర్వాత మరో టైటిల్‌పై లక్ష్యసేన్‌ గురి..

యూత్‌ ఒలింపిక్స్‌లో శౌర్య అంబురెకు కాంస్య పతకం..
క్రీడలు

యూత్‌ ఒలింపిక్స్‌లో శౌర్య అంబురెకు కాంస్య పతకం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!