21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌లు

Writer: Pooja 07:19 AM, 21 ఆగస్టు, 2026
హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌లు

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ నెట్‌వర్క్‌కు 60 కొత్త కోచ్‌లను కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 57 రైళ్లు మూడు కోచ్‌ల చొప్పున నడుస్తున్నాయి. ప్రతి రేక్‌కు అదనంగా ఒక కోచ్‌ను జత చేయడంతో మూడు కారిడార్లలో ప్రయాణికుల సామర్థ్యం పెరగనుంది. ఎల్‌బీనగర్‌–మియాపూర్‌, జేబీఎస్‌–ఎంజీబీఎస్‌, నాగోల్‌–రాయదుర్గ్‌ మార్గాల్లో మొత్తం 69.2 కిలోమీటర్ల మేర ఈ విస్తరణ జరగనుంది. ఒక్కో కోచ్‌కు సుమారు రూ.20 కోట్ల చొప్పున మొత్తం వ్యయం దాదాపు రూ.1,200 కోట్లు అవుతుందని అంచనా.

మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా బెంగళూరులోని బీఈఎంఎల్‌కు ఈ ఆర్డర్‌ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రో కోచ్‌లను తయారు చేసిన హ్యుందాయ్‌ రోటెమ్‌. కొత్త కోచ్‌ల కోసం బీఈఎంఎల్‌కు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు అంగీకరించినట్లు సమాచారం. కొనుగోలు ప్రక్రియకు డీఎంఆర్‌సీని కన్సల్టెంట్‌గా నియమించనున్నారు. 8–10 నెలల్లో కోచ్‌లను అందించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఆర్డర్‌ తర్వాత తయారీకి సుమారు 15 నెలలు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మెట్రోలో రోజుకు సుమారు 4.6 లక్షల మంది ప్రయాణికులు 1,200 ట్రిప్పుల్లో రాకపోకలు సాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐర్లాండ్‌లో జుకర్‌బర్గ్‌ విలాసవంతమైన ఎస్టేట్‌

ఐర్లాండ్‌లో జుకర్‌బర్గ్‌ విలాసవంతమైన ఎస్టేట్‌

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ ఏకకాల సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ ఏకకాల సోదాలు

రేవన్న కేసులో పుంగనూరు సిమ్‌కార్డు కలకలం

రేవన్న కేసులో పుంగనూరు సిమ్‌కార్డు కలకలం

సాయిబాబా వీడియోలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

సాయిబాబా వీడియోలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

మేము భారతీయులం...మమ్మల్ని చైనీయులని పిలవకండి

మేము భారతీయులం...మమ్మల్ని చైనీయులని పిలవకండి

ట్రంప్ చర్యలతో శత్రుత్వం తప్ప గెలుపు ఉండదు - ఇరాన్

ట్రంప్ చర్యలతో శత్రుత్వం తప్ప గెలుపు ఉండదు - ఇరాన్

ట్యాగ్లు
హైదరాబాద్ మెట్రోమెట్రో రైలుతెలంగాణ ప్రభుత్వంబీఈఎంఎల్ప్రజా రవాణాహైదరాబాద్ ట్రాఫిక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అగ్నిపరీక్ష సీజన్ 2పై బెబ్జాన్ షాకింగ్ కామెంట్స్.. బ్రేకప్, ఫేక్ కాల్స్‌పై క్లారిటీ
షోస్

అగ్నిపరీక్ష సీజన్ 2పై బెబ్జాన్ షాకింగ్ కామెంట్స్.. బ్రేకప్, ఫేక్ కాల్స్‌పై క్లారిటీ

రాక్షసులకు గురువుగా అక్షయ్ ఖన్నా!
సినిమాలు

రాక్షసులకు గురువుగా అక్షయ్ ఖన్నా!

వంద కోట్లతో సంచలనం సృష్టించిన ఫ్లాప్ హీరో!
సినిమాలు

వంద కోట్లతో సంచలనం సృష్టించిన ఫ్లాప్ హీరో!

నెక్ట్స్ లెవల్ వైబ్ ఇచ్చేలా ది ప్యారడైజ్‌ రెండో పాట!
సినిమాలు

నెక్ట్స్ లెవల్ వైబ్ ఇచ్చేలా ది ప్యారడైజ్‌ రెండో పాట!

టాలీవుడ్‌పై ఆగని బాలీవుడ్ డైరెక్టర్ ఏడుపులు?
సినిమాలు

టాలీవుడ్‌పై ఆగని బాలీవుడ్ డైరెక్టర్ ఏడుపులు?

తెలంగాణలో సూర్య సినిమాకు అరుదైన రికార్డు?
గాసిప్స్

తెలంగాణలో సూర్య సినిమాకు అరుదైన రికార్డు?

చరణ్‌ చూపిన బాటలో స్టార్‌ హీరోలు
సినిమాలు

చరణ్‌ చూపిన బాటలో స్టార్‌ హీరోలు

థియేటర్ రిలీజ్‌కు ముందే ఓటీటీలోకి మ్యూటిని.. కానీ అంతలోనే!
ఓటీటీ

థియేటర్ రిలీజ్‌కు ముందే ఓటీటీలోకి మ్యూటిని.. కానీ అంతలోనే!

‘టాక్సిక్‌’కు బుక్‌మైషోలో సాలిడ్  హైప్‌
గాసిప్స్

‘టాక్సిక్‌’కు బుక్‌మైషోలో సాలిడ్ హైప్‌

సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్.. ఇక ప్రతి వారం కొత్త మూవీ
ఓటీటీ

సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్.. ఇక ప్రతి వారం కొత్త మూవీ

డిన్నర్‌ తర్వాత నడవండి.. వెంటనే పడుకోవద్దని వైద్యులు చెబుతున్నారు!
ఆరోగ్యం

డిన్నర్‌ తర్వాత నడవండి.. వెంటనే పడుకోవద్దని వైద్యులు చెబుతున్నారు!

లాభాల్లో దీపికాకి 10% వాటా?
సినిమాలు

లాభాల్లో దీపికాకి 10% వాటా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!