27, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైఎస్‌ షర్మిల కుమార్తె అంజిలీరెడ్డి వివాహ వేడుకలు పూర్తి..

Writer: Chandrika 03:32 PM, 27 నవంబర్, 2026
వైఎస్‌ షర్మిల కుమార్తె అంజిలీరెడ్డి వివాహ వేడుకలు పూర్తి..

ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కుమార్తె అంజిలీరెడ్డి, సోమల రఘురామిరెడ్డి వివాహ వేడుకలు గురువారంతో ముగిశాయి. రెండ్రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో భాగంగా బుధవారం కర్ణాటకలోని నందిహిల్స్‌ సమీపంలో ఉన్న మనధీర రిసార్టులో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం నిర్వహించారు. గురువారం అదే పరిసరాల్లోని ‘ఒర ఆకాశం’ రిసార్టులో హిందూ సంప్రదాయ పద్ధతిలో వేడుకలు జరిపారు. ఈ రెండు కార్యక్రమాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆయన సమీప బంధువులు హాజరుకాలేదు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, మంత్రి అజయ్‌ ధరం సింగ్‌, ఆంధ్రప్రదేశ్‌ నేత రామచంద్రరావు, పరిమిత సంఖ్యలో బంధువులు మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

వివాహ వేడుకలకు సంబంధించిన ఫొటోలను వైఎస్‌ షర్మిల సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దీవెనలు, తల్లి ఆశీస్సులు, కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో అంజిలీరెడ్డి, రఘురామిరెడ్డి వివాహం కన్నుల పండువగా జరిగిందని పేర్కొన్నారు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంటకు దేవుడి ఆశీస్సులతో పాటు తెలుగు ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ వివాహానికి సంబంధించిన రిసెప్షన్‌ను డిసెంబరు 5న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఇప్పటికే అందజేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అండాల అక్రమ విక్రయం కేసులో సద్గురు హెల్త్‌కేర్ డైరెక్టర్ల అరెస్ట్

అండాల అక్రమ విక్రయం కేసులో సద్గురు హెల్త్‌కేర్ డైరెక్టర్ల అరెస్ట్

తిరుప్పరంకుండ్రం దీపం కేసులో తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం

తిరుప్పరంకుండ్రం దీపం కేసులో తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం

చంద్రబాబు దిల్లీ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య..

చంద్రబాబు దిల్లీ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య..

హరిద్వార్ అర్ధ కుంభమేళా 2027.. 11 పవిత్ర స్నానాల తేదీలు ఇవే!

హరిద్వార్ అర్ధ కుంభమేళా 2027.. 11 పవిత్ర స్నానాల తేదీలు ఇవే!

కంటోన్మెంట్ సీఈఓ తీరుపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం

కంటోన్మెంట్ సీఈఓ తీరుపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం

తిరుపరంకుండ్రం దీపం వివాదంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

తిరుపరంకుండ్రం దీపం వివాదంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

ట్యాగ్లు
వైఎస్‌ షర్మిలఅంజిలీరెడ్డిసోమల రఘురామిరెడ్డివివాహ వేడుకలువైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిడీకే శివకుమార్‌నందిహిల్స్‌కర్ణాటకహైదరాబాద్‌ రిసెప్షన్‌ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్
జనరల్

డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!
జనరల్

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం
జనరల్

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం

బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌
క్రీడలు

బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌

ఆస్కార్‌ పరిశీలనకు కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’..
సినిమాలు

ఆస్కార్‌ పరిశీలనకు కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’..

ఓటీటీలోకి వచ్చిన అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చిన అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’

అండాల అక్రమ విక్రయం కేసులో సద్గురు హెల్త్‌కేర్ డైరెక్టర్ల అరెస్ట్
జనరల్

అండాల అక్రమ విక్రయం కేసులో సద్గురు హెల్త్‌కేర్ డైరెక్టర్ల అరెస్ట్

తిరుప్పరంకుండ్రం దీపం కేసులో తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం
జనరల్

తిరుప్పరంకుండ్రం దీపం కేసులో తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం

చంద్రబాబు దిల్లీ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య..
జనరల్

చంద్రబాబు దిల్లీ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య..

రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్ కీలక చర్చ.. PPP విధానంలో అభివృద్ధికి ప్రణాళిక!
రాజకీయాలు

రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్ కీలక చర్చ.. PPP విధానంలో అభివృద్ధికి ప్రణాళిక!

వాట్సాప్‌లో ట్రావెల్ ఈ-సిమ్ ప్లాన్లు.. జియోతో భాగస్వామ్యం
టెక్నాలజీ

వాట్సాప్‌లో ట్రావెల్ ఈ-సిమ్ ప్లాన్లు.. జియోతో భాగస్వామ్యం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!