
జనరల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిల్లీ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆయన ప్రయాణ ప్రణాళికలో మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుతం సీఎం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి మరో విమానంలో దిల్లీకి బయలుదేరనున్నారు.
దిల్లీలో రాత్రి 7 గంటల తర్వాత చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆయన తదుపరి ప్రయాణ ఏర్పాట్లపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!