
జనరల్

జూన్ 21న జరగనున్న నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ప్రశ్నపత్రం లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. “పేపర్-బి” అనే బుక్‌లెట్ ఓపెన్ చేస్తున్న దృశ్యాలు ఉన్నట్లు వీడియోలో చూపించారు.
అయితే ఈ ఆరోపణలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ పూర్తిగా ఖండించింది. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ఎలాంటి లీక్ జరగలేదని స్పష్టం చేసింది. పరీక్ష షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని తెలిపిన అధికారులు, ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!