2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారతీయ వాచ్‌ మార్కెట్లో మళ్లీ సత్తా చాటేందుకు హెచ్‌ఎంటీ సిద్ధం

Writer: Pooja 11:18 AM, 2 నవంబర్, 2026
భారతీయ వాచ్‌ మార్కెట్లో మళ్లీ సత్తా చాటేందుకు హెచ్‌ఎంటీ సిద్ధం

ఇటీవల విడుదల చేసిన గండభేరుండ శ్రేయి చేతి గడియారాలకు మంచి డిమాండ్‌ రావడంతో హిందుస్థాన్‌ మెషిన్‌ టూల్స్‌ (హెచ్‌ఎంటీ) మరో నాలుగు కొత్త వాచీలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘కన్నడిగ’ విభాగంలో భాగంగా ఆదివారం వీటిని విడుదల చేసింది. లోహపు, తోలుతో తయారు చేసిన బెల్టులతో ఈ వాచీలు అందుబాటులోకి వచ్చాయి. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ విక్రయాల్లో వీటికి వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తుందని కేంద్ర మంత్రి హెచ్‌.డి. కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. ఈ కొత్త వాచీల ధరలను రూ.2,000 నుంచి రూ.2,500 మధ్య నిర్ణయించారు. దీంతో హెచ్‌ఎంటీ అభిమానులకు అందుబాటు ధరల్లో కొత్త మోడళ్లు లభించనున్నాయి.

మరోవైపు, త్వరలోనే మరిన్ని ఖరీదైన, విలాసవంతమైన చేతి గడియారాలను జాతీయ మార్కెట్లోకి తీసుకురావడానికి హెచ్‌ఎంటీ సన్నాహాలు చేస్తోందని కుమారస్వామి వెల్లడించారు. హెచ్‌ఎంటీ స్కెలిటన్‌, నాస్‌ 12 బ్లూ, స్టెల్లార్‌ డాస్‌ 07, స్టెల్లార్‌ డాస్‌ 06 శ్రేణుల్లో కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కొత్త కలెక్షన్లతో పాటు ప్రీమియం వాచీలను కూడా పరిచయం చేయడం ద్వారా భారత వాచ్‌ మార్కెట్లో తమ ఉనికిని మరింత విస్తరించుకోవాలని హెచ్‌ఎంటీ లక్ష్యంగా పెట్టుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

ఏఐ షాపింగ్‌లో మిలీనియల్స్‌దే పైచేయి!

ఏఐ షాపింగ్‌లో మిలీనియల్స్‌దే పైచేయి!

పండగల కొనుగోళ్లతో అక్టోబరు జీఎస్‌టీ వసూళ్లలో భారీ వృద్ధి

పండగల కొనుగోళ్లతో అక్టోబరు జీఎస్‌టీ వసూళ్లలో భారీ వృద్ధి

భారీగా తగ్గిన బంగారం ధరలు.. ధన్‌తేరాస్‌ కొనుగోళ్లకు ఇదే సరైన సమయమా?

భారీగా తగ్గిన బంగారం ధరలు.. ధన్‌తేరాస్‌ కొనుగోళ్లకు ఇదే సరైన సమయమా?

ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్‌న్యూస్‌..

ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్‌న్యూస్‌..

యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు..

యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు..

ట్యాగ్లు
హెచ్‌ఎంటీ వాచీలుకన్నడిగ కలెక్షన్భారతీయ వాచీలుకొత్త వాచీల విడుదలహెచ్‌డీ కుమారస్వామిలగ్జరీ వాచీలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో అమిత్ షా మహా పాదయాత్ర.. బీజేపీ అసలు వ్యూహం ఇదే!
రాజకీయాలు

హైదరాబాద్‌లో అమిత్ షా మహా పాదయాత్ర.. బీజేపీ అసలు వ్యూహం ఇదే!

మురసు తుపానుపై ముందస్తు చర్యలకు అధికారులకు పవన్‌ ఆదేశాలు
జనరల్

మురసు తుపానుపై ముందస్తు చర్యలకు అధికారులకు పవన్‌ ఆదేశాలు

ముకేశ్, సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్
క్రీడలు

ముకేశ్, సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్

భారతీయ వాచ్‌ మార్కెట్లో మళ్లీ సత్తా చాటేందుకు హెచ్‌ఎంటీ సిద్ధం
బిజినెస్

భారతీయ వాచ్‌ మార్కెట్లో మళ్లీ సత్తా చాటేందుకు హెచ్‌ఎంటీ సిద్ధం

నేనూ మనిషినే.. ఒక్కోసారి మానసికంగా అలసిపోతా: గౌతమ్ గంభీర్
క్రీడలు

నేనూ మనిషినే.. ఒక్కోసారి మానసికంగా అలసిపోతా: గౌతమ్ గంభీర్

‘రణబాలి’ ఓటీటీ రిలీజ్ డేట్ లీక్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

‘రణబాలి’ ఓటీటీ రిలీజ్ డేట్ లీక్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అమెరికా సైనిక స్థావరాల్లో ఫ్రీజర్ల వైఫల్యం..సైబర్‌ దాడి అనుమానాలు
జనరల్

అమెరికా సైనిక స్థావరాల్లో ఫ్రీజర్ల వైఫల్యం..సైబర్‌ దాడి అనుమానాలు

సంజు శాంసన్‌పై అశ్విన్‌ వ్యాఖ్యలు..అభిమాని ప్రశ్నలకు గట్టి కౌంటర్‌
క్రీడలు

సంజు శాంసన్‌పై అశ్విన్‌ వ్యాఖ్యలు..అభిమాని ప్రశ్నలకు గట్టి కౌంటర్‌

బిగ్‌బాస్‌లో రోహిత్ ఎలిమినేషన్‌పై సందేహాలు.. మళ్లీ వచ్చే అవకాశం ఉందా?
షోస్

బిగ్‌బాస్‌లో రోహిత్ ఎలిమినేషన్‌పై సందేహాలు.. మళ్లీ వచ్చే అవకాశం ఉందా?

కాజీపేట ప్లాట్‌ఫాంపై మూడు రంగుల గీతలు..ఒక్కో దాని వెనుక ప్రత్యేక ఉద్దేశం
జనరల్

కాజీపేట ప్లాట్‌ఫాంపై మూడు రంగుల గీతలు..ఒక్కో దాని వెనుక ప్రత్యేక ఉద్దేశం

ట్రంప్‌ రిసార్ట్‌కు సమీపంలో ఘోర విమాన ప్రమాదం
జనరల్

ట్రంప్‌ రిసార్ట్‌కు సమీపంలో ఘోర విమాన ప్రమాదం

బంగాళాఖాతంలో బలపడిన మురసు..ఏపీలో హై అలర్ట్!
జనరల్

బంగాళాఖాతంలో బలపడిన మురసు..ఏపీలో హై అలర్ట్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!