2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సంజు శాంసన్‌పై అశ్విన్‌ వ్యాఖ్యలు..అభిమాని ప్రశ్నలకు గట్టి కౌంటర్‌

Writer: Pooja 11:02 AM, 2 నవంబర్, 2026
సంజు శాంసన్‌పై అశ్విన్‌ వ్యాఖ్యలు..అభిమాని ప్రశ్నలకు గట్టి కౌంటర్‌

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో సంజు శాంసన్‌ మొత్తం 107 పరుగులు చేశాడు. అయితే చివరి మ్యాచ్‌లో 10 బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేయడంతో అతడి ప్రదర్శనపై విమర్శలు వ్యక్తమయ్యాయి. వైభవ్‌ సూర్యవంశీని బెంచ్‌కే పరిమితం చేసినప్పటికీ జట్టు మేనేజ్‌మెంట్‌ సంజుపై నమ్మకంతో అతడికి అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో సంజును తన ఫస్ట్‌ ఛాయిస్‌ ఆటగాడిగా పేర్కొన్న మాజీ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. సంజు సిరీస్‌ మొత్తం ఆశించిన స్థాయిలో రాణించలేదని పేర్కొంటూ ఓ అభిమాని సోషల్‌ మీడియాలో అశ్విన్‌ను ప్రశ్నించాడు.

దీనికి అశ్విన్‌ స్పందిస్తూ.. ‘‘సంజు నా ఫస్ట్‌ ఛాయిస్‌. కానీ, మీరెప్పుడూ అతడి గురించే ఆలోచిస్తున్నారు’’ అని కౌంటర్‌ ఇచ్చాడు. అయినప్పటికీ ఆ అభిమాని మరోసారి ఘాటుగా స్పందించాడు. ‘‘మీ అభిప్రాయాన్ని నేరుగా చెప్పొచ్చు కదా.. ప్రాంతీయవాదాన్ని ఎందుకు తెరపైకి తెస్తున్నారు? వైభవ్‌ సూర్యవంశీ ఇప్పుడు దేశం మొత్తానికీ ఫస్ట్‌ ఛాయిస్‌గా ఉన్నాడు. మీరు మాత్రం సంజుకే ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అంటూ కామెంట్‌ చేశాడు. అశ్విన్‌, అభిమాని మధ్య జరిగిన ఈ సోషల్‌ మీడియా వాగ్వాదం క్రికెట్‌ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీ20 సిరీస్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ చరిత్ర..

టీ20 సిరీస్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ చరిత్ర..

మరోసారి నెటిజన్ల ట్రోలింగ్‌కు గురైన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్!

మరోసారి నెటిజన్ల ట్రోలింగ్‌కు గురైన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్!

హైలో ఓపెన్ విజేతగా పీవీ సింధు..

హైలో ఓపెన్ విజేతగా పీవీ సింధు..

హైలో ఓపెన్ 500 ఫైనల్‌కు సింధు, లక్ష్యసేన్..

హైలో ఓపెన్ 500 ఫైనల్‌కు సింధు, లక్ష్యసేన్..

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం..

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం..

చివరి టీ20లో గెలుపే లక్ష్యంగా భారత్‌.. కివీస్‌పై ఆధిపత్యం చాటేనా?

చివరి టీ20లో గెలుపే లక్ష్యంగా భారత్‌.. కివీస్‌పై ఆధిపత్యం చాటేనా?

ట్యాగ్లు
రవిచంద్రన్ అశ్విన్సంజు శాంసన్వైభవ్ సూర్యవంశీభారత క్రికెట్టీ20 క్రికెట్క్రికెట్ అభిమానులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారతీయ వాచ్‌ మార్కెట్లో మళ్లీ సత్తా చాటేందుకు హెచ్‌ఎంటీ సిద్ధం
బిజినెస్

భారతీయ వాచ్‌ మార్కెట్లో మళ్లీ సత్తా చాటేందుకు హెచ్‌ఎంటీ సిద్ధం

నేనూ మనిషినే.. ఒక్కోసారి మానసికంగా అలసిపోతా: గౌతమ్ గంభీర్
క్రీడలు

నేనూ మనిషినే.. ఒక్కోసారి మానసికంగా అలసిపోతా: గౌతమ్ గంభీర్

‘రణబాలి’ ఓటీటీ రిలీజ్ డేట్ లీక్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

‘రణబాలి’ ఓటీటీ రిలీజ్ డేట్ లీక్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అమెరికా సైనిక స్థావరాల్లో ఫ్రీజర్ల వైఫల్యం..సైబర్‌ దాడి అనుమానాలు
జనరల్

అమెరికా సైనిక స్థావరాల్లో ఫ్రీజర్ల వైఫల్యం..సైబర్‌ దాడి అనుమానాలు

సంజు శాంసన్‌పై అశ్విన్‌ వ్యాఖ్యలు..అభిమాని ప్రశ్నలకు గట్టి కౌంటర్‌
క్రీడలు

సంజు శాంసన్‌పై అశ్విన్‌ వ్యాఖ్యలు..అభిమాని ప్రశ్నలకు గట్టి కౌంటర్‌

బిగ్‌బాస్‌లో రోహిత్ ఎలిమినేషన్‌పై సందేహాలు.. మళ్లీ వచ్చే అవకాశం ఉందా?
షోస్

బిగ్‌బాస్‌లో రోహిత్ ఎలిమినేషన్‌పై సందేహాలు.. మళ్లీ వచ్చే అవకాశం ఉందా?

కాజీపేట ప్లాట్‌ఫాంపై మూడు రంగుల గీతలు..ఒక్కో దాని వెనుక ప్రత్యేక ఉద్దేశం
జనరల్

కాజీపేట ప్లాట్‌ఫాంపై మూడు రంగుల గీతలు..ఒక్కో దాని వెనుక ప్రత్యేక ఉద్దేశం

ట్రంప్‌ రిసార్ట్‌కు సమీపంలో ఘోర విమాన ప్రమాదం
జనరల్

ట్రంప్‌ రిసార్ట్‌కు సమీపంలో ఘోర విమాన ప్రమాదం

బంగాళాఖాతంలో బలపడిన మురసు..ఏపీలో హై అలర్ట్!
జనరల్

బంగాళాఖాతంలో బలపడిన మురసు..ఏపీలో హై అలర్ట్!

జనవరి 12 విడుదల లక్ష్యంగా షూటింగ్.. చివరి దశకు చేరుకున్న సినిమా
సినిమాలు

జనవరి 12 విడుదల లక్ష్యంగా షూటింగ్.. చివరి దశకు చేరుకున్న సినిమా

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

త్రివిక్రమ్ సినిమాలు హీరోయిన్ల కెరీర్‌కు ఎంతవరకు కలిసొచ్చాయి?
గాసిప్స్

త్రివిక్రమ్ సినిమాలు హీరోయిన్ల కెరీర్‌కు ఎంతవరకు కలిసొచ్చాయి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!