Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆపరేషన్ సిందూర్ అమర జవాన్లను స్మరించిన కేంద్ర ప్రభుత్వం

12:27 PM, 26 జూన్, 2026
ఆపరేషన్ సిందూర్ అమర జవాన్లను స్మరించిన కేంద్ర ప్రభుత్వం

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్లో దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ అమర జవాన్ల పేర్లను జాతీయ యుద్ధ స్మారకం అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేయడంతో పాటు, న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలోని జాతీయ యుద్ధ స్మారకంలో ప్రత్యేక శిలాఫలకంపై శాశ్వతంగా చెక్కనున్నారు. దేశ రక్షణలో చేసిన వారి త్యాగానికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు ఆర్మీ సిబ్బందితో పాటు ఒక అగ్నివీర్ వీరమరణం పొందారు. సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్, లాన్స్ నాయక్ దినేశ్ కుమార్, హవల్దార్ సునీల్ కుమార్ సింగ్, వైమానిక దళానికి చెందిన సార్జెంట్ సురేంద్ర కుమార్, అగ్నివీర్ మురళీ నాయక్ ఈ జాబితాలో ఉన్నారు. రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్‌కు మరణానంతరం వీర చక్ర, సార్జెంట్ సురేంద్ర కుమార్‌కు వాయు మెడల్ ప్రదానం చేశారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన అగ్నివీర్ మురళీ నాయక్ జమ్మూకశ్మీర్ సరిహద్దులో విధులు నిర్వహిస్తూ అమరుడయ్యారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం కలిసి పనిచేద్దాం: సీఎం రేవంత్

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం కలిసి పనిచేద్దాం: సీఎం రేవంత్

నకిలీ మందులకు చెక్.. కొత్త నిబంధనలు తీసుకొచ్చిన కేంద్రం

నకిలీ మందులకు చెక్.. కొత్త నిబంధనలు తీసుకొచ్చిన కేంద్రం

కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు..

కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు..

శంషాబాద్‌లో కస్టమ్స్ అధికారుల భారీ సక్సెస్

శంషాబాద్‌లో కస్టమ్స్ అధికారుల భారీ సక్సెస్

ఒమన్ సమీపంలో కార్గో నౌకపై దాడి..

ఒమన్ సమీపంలో కార్గో నౌకపై దాడి..

లోహగడ్ కోట హత్య కేసులో కొత్త మలుపు

లోహగడ్ కోట హత్య కేసులో కొత్త మలుపు

ట్యాగ్లు
ఆపరేషన్ సిందూర్జాతీయ యుద్ధ స్మారకంభారత సైన్యంఅగ్నివీర్ మురళీ నాయక్పహల్గాం దాడివీర చక్రవాయు మెడల్భారత వైమానిక దళంరక్షణ వార్తలుభారత్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ 10లో తేజస్విని గౌడ?
షోస్

బిగ్ బాస్ 10లో తేజస్విని గౌడ?

దర్శకుడిగా బాలకృష్ణ అనుభవాలు బయటపడ్డాయి
సినిమాలు

దర్శకుడిగా బాలకృష్ణ అనుభవాలు బయటపడ్డాయి

లాకప్ డెత్ కేసులో వేగవంతమైన సిట్ దర్యాప్తు
జనరల్

లాకప్ డెత్ కేసులో వేగవంతమైన సిట్ దర్యాప్తు

ఫోక్ స్టార్ నుంచి హీరోయిన్‌గా నాగదుర్గ కొత్త ప్రయాణం
జనరల్

ఫోక్ స్టార్ నుంచి హీరోయిన్‌గా నాగదుర్గ కొత్త ప్రయాణం

మ్యాట్రిమోనీ మోసాన్ని ఛేదించిన సైబర్ పోలీసులు
జనరల్

మ్యాట్రిమోనీ మోసాన్ని ఛేదించిన సైబర్ పోలీసులు

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం కలిసి పనిచేద్దాం: సీఎం రేవంత్
జనరల్

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం కలిసి పనిచేద్దాం: సీఎం రేవంత్

నకిలీ మందులకు చెక్.. కొత్త నిబంధనలు తీసుకొచ్చిన కేంద్రం
జనరల్

నకిలీ మందులకు చెక్.. కొత్త నిబంధనలు తీసుకొచ్చిన కేంద్రం

‘ఇడుపు కాయితం’ టైటిల్‌తో  ఆసక్తికర చర్చ
సినిమాలు

‘ఇడుపు కాయితం’ టైటిల్‌తో ఆసక్తికర చర్చ

కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు..
జనరల్

కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు..

శంషాబాద్‌లో కస్టమ్స్ అధికారుల భారీ సక్సెస్
జనరల్

శంషాబాద్‌లో కస్టమ్స్ అధికారుల భారీ సక్సెస్

ఒమన్ సమీపంలో కార్గో నౌకపై దాడి..
జనరల్

ఒమన్ సమీపంలో కార్గో నౌకపై దాడి..

తమిళ, మలయాళ, తెలుగు చిత్రాల్లో భాగ్యశ్రీ బిజీ
సినిమాలు

తమిళ, మలయాళ, తెలుగు చిత్రాల్లో భాగ్యశ్రీ బిజీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!