10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ దశావతారం.. ఏం జరగబోతోంది?

Writer: Shivani K 08:28 PM, 10 ఆగస్టు, 2026
బిగ్ బాస్ దశావతారం.. ఏం జరగబోతోంది?

తెలుగు రాష్ట్రాల్లో అపారమైన ఆదరణ పొందిన బిగ్ బాస్ షో పదో సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. “బిగ్ బాస్ దశావతారం” కాన్సెప్ట్‌తో విడుదలైన ప్రోమోతో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తూ తన ప్రత్యేక శైలితో ఆకట్టుకోనున్నారు. కంటెస్టెంట్లను ముందుగా తెలుసుకోకుండా హౌస్‌లోనే మొదటిసారి కలవాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. హౌస్‌లో హద్దులు దాటి ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు.

ఈసారి ప్రత్యేకంగా ‘అగ్నిపరీక్ష’ అనే ప్రీ-షో ద్వారా కంటెస్టెంట్లను ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 15 నుంచి స్టార్ మా, జియోహాట్‌స్టార్‌లో 15 రోజుల పాటు ఈ డిజిటల్ షో నిర్వహించబడుతుంది. శ్రీముఖి హోస్ట్‌గా, నవదీప్, బిందు మాధవి, అభిజీత్ మెంటర్లు, జడ్జిలుగా పాల్గొననున్నారు. ఇందులో గెలిచిన వారికే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ లభిస్తుంది. సెప్టెంబర్ 6న గ్రాండ్ ప్రీమియర్, సెప్టెంబర్ 7 నుంచి రెగ్యులర్ ఎపిసోడ్లు ప్రారంభం కానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ 10లో సర్ప్రైజ్ కంటెస్టెంట్!

బిగ్ బాస్ 10లో సర్ప్రైజ్ కంటెస్టెంట్!

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున

బిగ్‌బాస్ 20లో స్టార్ హీరో ఎంట్రీ?.. టీజర్‌తో పెరిగిన ఆసక్తి

బిగ్‌బాస్ 20లో స్టార్ హీరో ఎంట్రీ?.. టీజర్‌తో పెరిగిన ఆసక్తి

రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి

రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి

చిన్ననాటి వేధింపులపై భావోద్వేగంగా మాట్లాడిన శివాంగి జోషి..

చిన్ననాటి వేధింపులపై భావోద్వేగంగా మాట్లాడిన శివాంగి జోషి..

బిగ్‌బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ

బిగ్‌బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగుసీజన్ 10నాగార్జునశ్రీముఖిరియాలిటీ షోఅగ్నిపరీక్షస్టార్ మాజియోహాట్‌స్టార్టీవీ వినోదంతెలుగు ప్రేక్షకులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్
సినిమాలు

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!
సినిమాలు

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!

బిగ్ బాస్ దశావతారం.. ఏం జరగబోతోంది?
షోస్

బిగ్ బాస్ దశావతారం.. ఏం జరగబోతోంది?

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు
జనరల్

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు
జనరల్

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు

KJQ డిజిటల్‌ రిలీజ్‌ ఫిక్స్‌
ఓటీటీ

KJQ డిజిటల్‌ రిలీజ్‌ ఫిక్స్‌

సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌
సినిమాలు

సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌
సినిమాలు

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు ఫైర్‌
జనరల్

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు ఫైర్‌

సురేష్ కొండేటి టచ్‌తో హిట్ ఖాయం?
సినిమాలు

సురేష్ కొండేటి టచ్‌తో హిట్ ఖాయం?

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..
టెక్నాలజీ

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌
జనరల్

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?
సినిమాలు

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!