27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం

Writer: Pooja 07:09 AM, 27 ఆగస్టు, 2026
ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం

జనసేన పార్టీ నేత, ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యుడు నాగబాబు ఆగస్టు 28న ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ అందుబాటులో లేని కారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు నాగబాబు తెలిపారు.

ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొద్దిమంది శ్రేయోభిలాషులు మాత్రమే హాజరవుతారని నాగబాబు పేర్కొన్నారు. అందువల్ల జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రత్యేకంగా కార్యక్రమానికి హాజరై ఇబ్బందులు పడవద్దని విజ్ఞప్తి చేశారు. తనకు అభినందనలు తెలియజేయాలనుకునే ప్రతి ఒక్కరినీ త్వరలో వ్యక్తిగతంగా కలుస్తానని తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాదం

చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాదం

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు?

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు?

రెండు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడం

రెండు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడం

సీనియర్ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత

సీనియర్ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత

తప్పుడు సమాచార వీడియోలపై యూపీ సర్కార్‌ సీరియస్

తప్పుడు సమాచార వీడియోలపై యూపీ సర్కార్‌ సీరియస్

ట్యాగ్లు
నాగబాబుఏపీ గ్రీన్జనసేన పార్టీపవన్ కళ్యాణ్ఆంధ్రప్రదేశ్రాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?
గాసిప్స్

దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?

ఎల్‌సీయూని వదిలి లోకేష్, అల్లు అర్జున్‌తోనే ముందుకెళ్లడానికి కారణమిదే
గాసిప్స్

ఎల్‌సీయూని వదిలి లోకేష్, అల్లు అర్జున్‌తోనే ముందుకెళ్లడానికి కారణమిదే

టాక్సిక్ నష్టాల నుంచి దిల్ రాజు సేఫ్...ఎలగెలగా?
గాసిప్స్

టాక్సిక్ నష్టాల నుంచి దిల్ రాజు సేఫ్...ఎలగెలగా?

చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాదం
జనరల్

చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాదం

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి
జనరల్

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు?
జనరల్

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు?

రెండు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడం
జనరల్

రెండు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడం

సీనియర్ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
జనరల్

సీనియర్ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత

బిగ్‌బాస్‌ 10లోకి బెంగాలీ బ్యూటీ?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి బెంగాలీ బ్యూటీ?

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌
బిజినెస్

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌

ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం
జనరల్

ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం

రాహుల్‌ గాంధీపై హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలు

రాహుల్‌ గాంధీపై హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!